ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కూతురు!
- తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ఓటు వేసేందుకు వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాయి
- అనంతరం పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్‌కు
కాగా, పలు ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు కేంద్రాలు ఖాళీగా కనపడుతున్నాయి. ఆదివారం రోజు సెలవు ఉన్నప్పటికీ వారు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. వీఐపీ, సెలెబ్రిటీలు అధికంగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖులు కనపడట్లేదు.