• అసమర్థ జగన్ స్టీల్ ఉద్యోగులతో ఎందుకు మాట్లాడటం లేదు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    Tue 14:32

    అసమర్థ జగన్ స్టీల్ ఉద్యోగులతో ఎందుకు మాట్లాడటం లేదు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • కేంద్ర ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగుల్లో ఆగ్రహం
    • కేంద్రం వద్ద జగన్ సాగిల పడుతున్నారన్న గోరంట్ల
    • ఉత్తరకుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్య
  • దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్
    Wed 16:26

    దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్

    • 'దివ్యాంగ శక్తి పథకం' లబ్ధిదారులతో ఆత్మీయ విందులో నారా లోకేశ్
    • దివ్యాంగులతో మంత్రి నారా లోకేశ్ మాటామంతీ
    • దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
    • ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడి
  • రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్
    Wed 16:18

    రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

    • చంద్రబాబు సోదరుడి కుమారుడిగా రోహిత్ రాజకీయ నేపథ్యం
    • కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
    • సరైన సమయంలో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానన్న రోహిత్
  • రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
    Wed 16:18

    రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్

    • దక్షిణ చైనా సముద్ర జలాల్లో భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
    • రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచిన నేపథ్యంలో మళ్లింపు
    • ఈ నెల 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనున్న అక్వాటైటాన్
  • నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు
    Wed 16:16

    నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు

    • రొమాంటిక్ హీరోగా వెలిగిన శోభన్ బాబు
    • ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన చిట్టిబాబు 
    • క్రమశిక్షణతో నడుచుకోవడం ఆయనకి ఇష్టమని వెల్లడి
    • డబ్బు - సమయం - ఆరోగ్యం ఆయన దృష్టిలో ముఖ్యమైనవని వివరణ   
  • ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి
    Wed 15:38

    ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి

    • విజయవాడ పటమట పీఎస్ లో పని చేస్తున్న వెంకట దుర్గాప్రసాద్
    • యనమలకుదురు కరకట్ట వద్ద శవమై కనిపించిన ఏఎస్సై
    • 15 రోజుల క్రితం సస్పెండ్ అయిన దుర్గాప్రసాద్
  • 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    Wed 15:29

    80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'

    • గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలోని పోర్టులో లోడ్ అయిన 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలో టెర్మినల్‌పై ఇరాన్ దాడి సమయంలో చమురు నింపుకుంటున్న 'జగ్ లాడ్కీ'
  • దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా
    Wed 15:13

    దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా

    • కొడుకుతో పాటు దుబాయ్ లో ఉన్న సానియా మీర్జా
    • యుద్ధం కారణంగా భయానక అనుభవాలను ఎదుర్కొన్నామని వెల్లడి
    • తమ ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు వెళ్లాయన్న సానియా
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
    Wed 14:59

    మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    • ఈ కేసులో పుట్టా మహేశ్ సహా ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
    • స్టేషన్ బెయిల్ రావడంలో తన ప్రమేయం లేదన్న ముఖ్యమంత్రి
    • ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ వేసినట్లు వెల్లడి
    • 2028లో తెలంగాణల ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి
    • 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని జోస్యం
  • 'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!
    Wed 14:47

    'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!

    • మరికొన్ని గంటల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
    • పవన్- హరీశ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ  
    • అంచనాలు పెంచుతున్న కంటెంట్ 
    • విలన్ పాత్రను పోషించిన పార్తీబన్