01 Mon 07:30 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 'ఉప్పెన' భామకు తమిళ సినిమా ఆఫర్ ఈ నెల 12న నాగార్జున సినిమా ట్రైలర్ వెంకీ 'దృశ్యం 2'లో పూర్ణ కీలక పాత్ర
02 Fri 19:00 60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ! ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
03 Fri 18:56 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు గండిపేటలో భూమి కబ్జా చేసిన కేసు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
04 Fri 18:53 గ్లోబల్ మార్కెట్‌లో భారత విస్కీ హవా.. స్కాచ్‌కు దీటైన పోటీ! దేశంలోని ఉష్ణమండల వాతావరణంతోనే మన విస్కీకి ప్రత్యేకమైన రుచి, నాణ్యత స్కాచ్‌కు ప్రత్యామ్నాయం కాదు, దీటైన పోటీదారుగా గుర్తింపు దేశీయ బ్రాండ్లు నాణ్యతతో అంతర్జాతీయంగా దూకుడు వినియోగదారుల దేశం నుంచి నాణ్యమైన ఉత్పత్తిదారుగా భారత్ పరిణామం
05 Fri 18:42 ఆన్‌లైన్ ఫుడ్: 3 నెలల్లో రూ.35 వేల బిల్లు.. లెక్క చూసి షాకైన యువకుడు! గురుగ్రామ్ వాసికి ఫుడ్ డెలివరీ ఖర్చుల షాక్ మూడు నెలల్లోనే రూ.35,400 బిల్లు కట్టిన యువకుడు రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకోవడంతో వైరల్ పట్టణాల్లో కన్వీనియన్స్ కల్చర్‌పై మొదలైన చర్చ
06 Fri 18:38 ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ ను మరోసారి పొడిగించిన కూటమి ప్రభుత్వం ముంబై నటి కాదంబరి జెత్వానిని వేధించిన వ్యవహారంలో గున్నిపై కేసు త్వరలో ముగుస్తున్న సస్పెన్షన్ గడువు సెప్టెంబర్ 4వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగింపు
07 Fri 18:31 తొలిసారి అరబిక్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.. విడుదలైన 'బాబ్' సౌండ్‌ట్రాక్ 'బాబ్' పేరుతో తెరకెక్కిన సైకలాజికల్ ఫాంటసీ-థ్రిల్లర్ మొత్తం 10 పాటలతో విడుదలైన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఆల్బమ్ ఇదొక అర్థవంతమైన ప్రయాణమని వ్యాఖ్యానించిన రెహమాన్
08 Fri 18:21 అమెరికా-ఇరాన్ చర్చలు వాయిదా.. స్విట్జర్లాండ్ ప్రకటన ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక ఒప్పందం కొనసాగింపుగా స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ చర్చలు ఒప్పందం అమలు, పర్యవేక్షణపై ఈ చర్చలు అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వాయిదా పడినట్టు వైట్‌హౌస్ ప్రకటన సాంకేతిక, లాజిస్టిక్ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
09 Fri 18:09 హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు: గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు హోంమంత్రి అనితపై వ్యాఖ్యల నేపథ్యంలో అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్ ఈ నెల 24న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపిన కమిషన్ తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందన్న గుడివాడ అమర్‌నాథ్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ భావన
10 Fri 18:08 మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారు: జగ్గారెడ్డి సంగారెడ్డిలో రాహుల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన జగ్గారెడ్డి దంపతులు రాహుల్ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న జగ్గారెడ్డి దేశం కోసం మోదీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్న