Sat 16:32 100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'.. నిర్మాతల అధికారిక ప్రకటన! వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా 'ఉప్పెన' బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేమకథ తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ అనుకున్నట్టుగానే 100 కోట్ల గ్రాస్ Read full story
Thu 13:34 నారీ శక్తి చట్టం చరిత్రాత్మకం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మక ముందడుగు అని కొనియాడిన పవన్ మహిళా సాధికారతకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టీకరణ వివిధ రంగాల్లో రాణిస్తున్న భారత మహిళల విజయాలను ప్రస్తావించిన పవన్ నారీశక్తి అనేది నినాదం కాదని, మన నాగరికతకు బలమని వ్యాఖ్య రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను గుర్తు చేసుకున్న జనసేనాని Read full story
Thu 13:28 మహిళా కోటాకు డీలిమిటేషన్ కు లింక్ ఏమిటి?.. కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు లోక్‌సభ సీట్లపై '850' సంఖ్య ఎక్కడిదంటూ కేంద్రంపై గౌరవ్ గొగోయ్ ఫైర్ మహిళా కోటాకు డీలిమిటేషన్ తో ముడిపెట్టడంపై విపక్షాల అభ్యంతరం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం Read full story
Thu 13:27 కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ.. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు లోక్‌సభలో ప్రవేశం బిల్లులపై 18 గంటల పాటు చర్చ జరిపేందుకు స్పీకర్ అంగీకారం రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటన బిల్లు ప్రవేశపెట్టే దశలోనే డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టిన విపక్షాలు తొలి విడత ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు Read full story
Thu 13:14 మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్ ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ Read full story
Thu 13:10 టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత జట్టులోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై జోరుగా చర్చ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడిన యువ సంచలనం ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే.. సంజూ, అభిషేక్ వంటి సీనియర్లకు చిక్కులు వైభవ్ ఎంపికతో ఫామ్‌లో లేని కెప్టెన్ సూర్యకుమార్‌పై పెరిగిన ఒత్తిడి 35 మంది సభ్యుల జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు పీటీఐ కథనం Read full story
Thu 13:05 మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం ‘ఉప-కోటా ’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా Read full story
Thu 13:00 లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు Read full story
Thu 12:51 తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ ఇండోర్-లింగంపల్లి-ఇండోర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు Read full story
Thu 12:48 మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే Read full story