ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కైక‌లూరులో వైసీపీ, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మధ్య ఘర్షణ
    Fri 12:13

    కైక‌లూరులో వైసీపీ, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మధ్య ఘర్షణ

    • బంద్‌లో పాల్గొన్న నేత‌లు
    • ఫ్లెక్సీ విష‌యంలో గొడ‌వ‌
    • స‌ముదాయించిన పోలీసులు
    • ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌
    Read full story
  • ఈ నెల 9న బెంగాల్ లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం
    Tue 15:29

    ఈ నెల 9న బెంగాల్ లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

    • పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఘన విజయం
    • ఠాగూర్ జయంతి నాడు ప్రమాణస్వీకారం
    • సీఎం పదవికి రాజీనామా చేయాలని మమతను కోరనున్న గవర్నర్
    Read full story
  • మెట్ గాలాలో హైదరాబాదీ మెరుపు... రూ. 142 కోట్ల నెక్లెస్‌తో సుధా రెడ్డి
    Tue 15:25

    మెట్ గాలాలో హైదరాబాదీ మెరుపు... రూ. 142 కోట్ల నెక్లెస్‌తో సుధా రెడ్డి

    • ప్రపంచ ఫ్యాషన్ వేదిక మెట్ గాలాలో మెరిసిన సుధా రెడ్డి
    • 142 కోట్ల రూపాయల విలువైన నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణ
    • మనీశ్‌ మల్హోత్రా డిజైన్ చేసిన 'ట్రీ ఆఫ్ లైఫ్' దుస్తుల్లో అబ్బురపరిచిన తెలుగు మహిళ
    • కలంకారీ, పాలపిట్ట, జమ్మిచెట్టు వంటి మోటిఫ్‌లతో తెలుగు సంస్కృతికి పెద్దపీట
    • హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడమే తన లక్ష్యమన్న సుధా రెడ్డి
    Read full story
  • విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం
    Tue 15:20

    విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం

    • పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్య
    • 'కలలకు రెక్కలు' పేరుతో వినూత్న కార్యక్రమం
    • సొంత ఖర్చులతో ఆరుగురు విద్యార్థులను హైదరాబాద్ తీసుకువెళ్లిన ఎమ్మెల్యే
    • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం
    Read full story
  • ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
    Tue 15:19

    ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం

    • పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం
    • ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మలను వరించిన పులిట్జర్
    • డిజిటల్ నిఘా, సైబర్ నేరాలను వెలుగులోకి తెచ్చినందుకు పురస్కారం
    Read full story
  • ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు ప్ర‌దానం
    Tue 15:02

    ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు ప్ర‌దానం

    • ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు 2026
    • యువ దర్శకుడు రామ్ జగదీశ్‌కు దాసరి డెబ్యూ డైరెక్టర్ పురస్కారం
    • తెలుగు సినిమా భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిచిందన్న బాల్కీ
    Read full story
  • టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం
    Tue 15:00

    టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం

    • తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే
    • ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ
    • సీఎం స్టాలిన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఓడించిన టీవీకే అభ్యర్థులు
    • రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన నటుడు విజయ్
    Read full story
  • ఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... మోదీకి అల్టిమేటం!
    Tue 14:59

    ఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... మోదీకి అల్టిమేటం!

    • బీసీ కులగణన కోసం వీహెచ్ నిరాహారదీక్ష
    • 8వ తేదీ లోపు మోదీ స్పష్టతనివ్వాలని డిమాండ్
    • బీసీనని చెప్పుకునే మోదీ బీసీలపై వివక్ష చూపుతున్నారని మండిపాటు
    Read full story
  • ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
    Tue 14:39

    ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

    • విజయ్ ఎన్నికల విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందన
    • కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ
    • తన పార్టీని ఓడిస్తాడని కరుణానిధి అప్పుడు ఊహించి ఉండరంటూ వ్యాఖ్య
    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం
    • మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ
    Read full story
  • విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్
    Tue 14:38

    విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్

    • టీవీకే పేరును ప్రస్తావించకుండా పేర్కొన్న స్టాలిన్
    • తమకు 1.54 కోట్ల ఓట్లువచ్చాయని వెల్లడి
    • టీవీకేకు, తమకు మధ్య 17.43 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV