సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మెగా హీరో సినిమాలో 'బిగ్ బాస్' భామ
- రానా 'అరణ్య'కు బాబాయ్ వాయిస్ ఓవర్
- రాజమండ్రి పరిసరాలలో చైతు 'థ్యాంక్యూ'
* రానా దగ్గుబాటి హీరోగా ప్రభు సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరణ్య' సినిమాలో సీనియర్ నటుడు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రానా తండ్రి పాత్రకు వెంకీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది.
* 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా రాజమండ్రి పరిసరాలలో జరుగుతోంది.