దూకుడుకు బ్రేక్.. నష్టాలలో స్టాక్ మార్కెట్లు!
- మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట
- లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు
- 598 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
- నిఫ్టీకి 164 పాయింట్ల నష్టం
ఈ క్రమంలో ఆల్ట్రా టెక్ సిమెంట్, టాటా పవర్, అదానీ పోర్ట్స్, ఫెడరల్ బ్యాంక్, గ్రాసిమ్, ఎమ్మారెఫ్ తదితర షేర్లు లాభాలు పొందగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సెర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి.