ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార
- పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
- మమతను టార్గెట్ చేసిన బీజేపీ
- వివిధ రంగాల ప్రముఖులకు పార్టీలోకి ఆహ్వానం
- తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి స్రబంతి ఛటర్జీ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆమెకు పార్టీలోకి స్వాగతం పలికారు. స్రబంతి ఛటర్జీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, విభిన్న రంగాలకు చెందినవారు బీజేపీలోకి వస్తున్నారని ఘోష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.