Mon 19:33 కంటి ఆపరేషన్ చేయించుకున్నా.. టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించొద్దు: అమితాబ్ ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవడం సున్నితమైన విషయం నా దృష్టి క్రమంగా మెరుగవుతోంది మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది Read full story
Fri 13:15 అస్సలు గుర్తుపట్టలేకపోయా.. రోహిత్ కొత్త లుక్‌పై నీతా అంబానీ ఆశ్చర్యం! చూడటానికి యంగ్ బాయ్‌లా ఉన్నావంటూ ప్రశంస ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంపులో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో Read full story
Fri 13:09 విజయ్, త్రిషలపై వ్యాఖ్యల దుమారం.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని ఒక పెళ్లి వేడుకలో కలిసి కనిపించిన విజయ్, త్రిష వ్యక్తిగత విషయాలను ఇలా బహిరంగపరచాలా అన్న సముద్రఖని వైరల్ అయిన సముద్రఖని వీడియో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సముద్రఖని Read full story
Fri 13:08 శివుడినంటూ మహిళపై అత్యాచారం.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన దొంగ బాబా తాను శివుడి అవతారమని నమ్మించి మహిళపై అత్యాచారం ఫేస్‌బుక్‌లో పరిచయమై.. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులు మరో బాబా అరెస్టుతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు చేసిన బాధితురాలు Read full story
Fri 13:05 అయోధ్యలో అద్భుతం: బాలరాముడి నుదుటిపై 'సూర్య తిలకం' సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నుదుటిపై ప్రసరించిన సూర్య కిరణాలు అద్దాలు, కటకాల వ్యవస్థతో ఈ ఘట్టాన్ని సాకారం చేసిన శాస్త్రవేత్తలు అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన లక్షలాది భక్తులు Read full story
Fri 12:50 తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం ఏప్రిల్ 29న తిరుమలలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి మే 1న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ Read full story
Fri 12:45 వంట నుంచి వాషింగ్ దాకా.. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే సరికొత్త రోబో.. వీడియో ఇదిగో! హౌస్‌హోల్డ్ రోబోను తయారుచేసిన చైనా కంపెనీ జెనెటిక్ ఏఐ టెక్నాలజీతో ‘వంట, వార్పు’ అన్నీ చిటికెలో పూర్తి సౌకర్యవంతమే అయినా.. ధర, ప్రైవసీ, కుటుంబ బంధాలపై చర్చ Read full story
Fri 12:41 సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ ప్రాణాంతకమైన పారాక్వాట్ కలుపు మందును నిషేధించాలని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి ఈ విషం కారణంగానే తన సోదరుణ్ని కోల్పోయానని ఆవేదన సులువుగా దొరకడమే ఆత్మహత్యలకు కారణమవుతోందని.. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ Read full story
Fri 12:32 రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి తల్లి పేరుతో జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రూ. 70 కోట్ల విలువైన ఆస్తులు ఆస్తుల జప్తుకు కోర్టులో పిటిషన్ వేయబోతున్న సిట్ Read full story
Fri 12:30 చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట లీటర్ డీజిల్‌పై రూ. 21.5కి ఎగుమతి పన్ను పెంపు దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కృత్రిమ రద్దీకి చెక్ పడే అవకాశం Read full story