Sat 08:46 జీడీపీ పెరుగుతున్నదంటే 'ఓహో' అనుకున్నాం... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అనుకోలేదు!... సోషల్ మీడియాలో సెటైర్లు రూ. 800 దాటేసిన గ్యాస్ సిలిండర్ ధర పలు ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన పెట్రోలు సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు Read full story
Sat 20:52 మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్ మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్న హరీశ్ రావు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని రేవంత్ విమర్శ రైతులకు నాణ్యమైన విద్యుత్ కోసమే 'రైతు డిస్కం' అని స్పష్టత వడ్లు కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనలని హెచ్చరిక Read full story
Sat 20:36 మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి దాడికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్న మమత బెనర్జీ పాలకులు హంతకులుగా మారారని తీవ్ర వ్యాఖ్య ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్, ఎస్పీ అధినేతలు పోలీస్ భద్రత లేకపోవడంపై విపక్షాల విమర్శలు Read full story
Sat 20:28 డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే వైసీపీ డీఎస్సీపై కక్ష కట్టిందన్న రవినాయుడు పారదర్శక డీఎస్సీపై ఆరోపణలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు స్పోర్ట్స్ కోటా భర్తీపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్ డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టీకరణ Read full story
Sat 19:57 నిజంగా స్మార్ట్ పెయింట్.. వేడిని తిప్పికొడుతుంది, నీటిని తయారుచేస్తుంది! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ స్మార్ట్ పెయింట్ 97 శాతం సూర్యరశ్మిని అడ్డుకుని చల్లదనాన్నిచ్చే సామర్థ్యం గాలిలోని తేమను గ్రహించి నీటిని తయారుచేసే టెక్నాలజీ ఏసీల వాడకాన్ని తగ్గించి విద్యుత్ ఆదా చేసే అవకాశం భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనకరమని అంచనా Read full story
Sat 19:47 సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు 8 కోట్ల ఏళ్ల కిందట జీవించిన సముద్రపు జీవికి గుర్తింపు దీనికి టైలోసారస్ రెక్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు సముద్రపు 'టి-రెక్స్'గా దీనికి పేరు వచ్చింది పొడవులో భూమిపైని టి-రెక్స్‌ను మించిపోయింది పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చివేసేదని వెల్లడి Read full story
Sat 19:33 మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ! పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నిరసన సెగ హింస బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న స్థానికులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో క్రికెట్ హెల్మెట్ ధరించిన ఎంపీ ఇది బీజేపీ పనేనని, హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన అభిషేక్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన అభిషేక్ Read full story
Sat 19:22 అసలు సిసలైన హారర్ మూవీ... 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు హారర్ చిత్రం 'అబ్సెషన్'కు 'A' సర్టిఫికెట్ ఇచ్చినా సెన్సార్ కోతలు హింస, శృంగార సన్నివేశాల్లో 38 సెకన్ల నిడివికి కత్తెర సెన్సార్ బోర్డు తీరుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి థియేటర్లలో కంటే ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ చూస్తామంటున్న నెటిజన్లు Read full story
Sat 19:10 డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ ఫలితాల జాబితాలు వెబ్‌సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్ Read full story
Sat 18:56 మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా! ఆర్థిక సంక్షోభంతో లైవ్‌స్ట్రీమ్ వ్యాపారంలోకి చైనా ప్రభుత్వ మీడియా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీలో చర్మ సౌందర్య ఉత్పత్తుల అమ్మకం జర్నలిజం నుంచి షాపింగ్ మాల్‌గా మారాయంటున్న నివేదికలు ప్రభుత్వ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం ప్రకటనల ఆదాయం పడిపోవడంతో మీడియా సంస్థల కొత్త వ్యూహం Read full story