వైసీపీ కీలక నేతలను చంద్రబాబు బెదిరిస్తున్నారు.. ఎవరైనా ప్రతిస్పందిస్తే ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జల
- చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు
- హత్యా రాజకీయాలను నడుపుతున్నారు
- జుగుప్సాకరమైన భాషను వాడుతున్నారు
కుప్పం పర్యటన సందర్భంగా ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కీలక నేతలను బెదిరిస్తున్నారని... ఆయన మాటలకు ఎవరైనా మనస్తాపానికి గురై... ప్రతిస్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.