ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!
    Thu 15:48

    చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!

    • చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు
    • ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
    • ప్రభాకర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
    • వివాదంలో లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్న 
    Read full story
  • 'అమెరికా ఫస్ట్' వీసా టూల్.. యూఎస్-ఇండియా సంబంధాలే లక్ష్యం
    Sun 07:24

    'అమెరికా ఫస్ట్' వీసా టూల్.. యూఎస్-ఇండియా సంబంధాలే లక్ష్యం

    • 'అమెరికా ఫస్ట్' పేరుతో కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రారంభించిన యూఎస్
    • భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన
    • వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల వీసాలకు తొలి ప్రాధాన్యం
    • వీసా ప్రక్రియలో జాప్యాన్ని నివారించి సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యం
    • అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు పైమాటే
    Read full story
  • వైట్ హౌస్ సమీపంలో ఆగంతకుడు కాల్పులు.. ఎదురుకాల్పుల్లో నిందితుడు హతం
    Sun 07:17

    వైట్ హౌస్ సమీపంలో ఆగంతకుడు కాల్పులు.. ఎదురుకాల్పుల్లో నిందితుడు హతం

    • వైట్ హౌస్ సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్ద కాల్పుల కలకలం
    • సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపిన ఆగంతకుడు
    • భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి
    • దర్యాప్తు చేపట్టిన సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ
    Read full story
  • జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు
    Sun 07:07

    జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు

    • విశాఖలో ఘనంగా సినీ గేయరచయిత వేటూరి 16వ వర్ధంతి సభ
    • డాక్టర్ కె. రామాచారికి 'వేటూరి సాహిత్య పురస్కారం' అందజేత
    • తెలుగు భాష కోసం జాతీయ అవార్డును తిరస్కరించారని గుర్తు చేసుకున్న స్పీకర్ అయ్యన్న
    • వేటూరి ప్రతి పాట ఓ ఆణిముత్యమని కొనియాడిన హోంమంత్రి అనిత
    • ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
    Read full story
  • ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ.. జట్టుకు అవసరమైనప్పుడు వచ్చింది: అయ్యర్
    Sun 07:05

    ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ.. జట్టుకు అవసరమైనప్పుడు వచ్చింది: అయ్యర్

    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో లక్నోపై పంజాబ్ ఘనవిజయం
    • ఆరు వరుస ఓటముల తర్వాత గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న పంజాబ్
    • రాజస్థాన్-ముంబై మ్యాచ్ ఫలితంపై పంజాబ్ ప్లేఆఫ్స్ భవితవ్యం 
    • అయ్యర్ కెప్టెన్సీ, పరిణతిపై ప్రశంసలు కురిపించిన కోచ్ రికీ పాంటింగ్
    Read full story
  • ఇరాన్‌తో శాంతి ఒప్పందం.. తుది దశలో ఉందన్న ట్రంప్!
    Sun 06:38

    ఇరాన్‌తో శాంతి ఒప్పందం.. తుది దశలో ఉందన్న ట్రంప్!

    • ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
    • పాక్ ఆర్మీ చీఫ్, గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్‌లో చర్చలు 
    • ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరుస్తామని వెల్లడి
    • త్వరలో పూర్తి సమాచారం ప్రకటిస్తామన్న అమెరికా అధ్యక్షుడు
    Read full story
  • ఖరీఫ్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం
    Sun 06:27

    ఖరీఫ్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

    • ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షపాతం తగ్గుతుందని అంచనా
    • ముందస్తు చర్యలు చేపట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్రాలకు ఆదేశాలు
    • జిల్లాల వారీగా పంటల ప్రణాళికలు, నీటి యాజమాన్యంపై దృష్టి
    • తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచన
    • రైతులు ఆందోళన చెందవద్దన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
    Read full story
  • ట్విష శర్మ మృతి కేసు... సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు
    Sun 06:26

    ట్విష శర్మ మృతి కేసు... సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు

    • దర్యాప్తులో పక్షపాతం, లోపాలపై దృష్టి సారించిన సర్వోన్నత న్యాయస్థానం
    • మే 25న సుప్రీంకోర్టులో తొలి విచారణ జరగనున్నట్లు వెల్లడి
    • భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్, 7 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు
    • ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
    Read full story
  • 17 ఏళ్లకే అంపైర్‌గా అరంగేట్రం... క్రికెట్ కుటుంబం నుంచి కొత్త తరం!
    Sun 06:06

    17 ఏళ్లకే అంపైర్‌గా అరంగేట్రం... క్రికెట్ కుటుంబం నుంచి కొత్త తరం!

    • కేరళలో 17 ఏళ్ల నమ్రతా వినోద్ క్రికెట్ అంపైర్‌గా అరంగేట్రం
    • రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మ్యాచ్ అఫిషియేట్‌గా అర్హత
    • తల్లి, అత్త కూడా కేరళ తరఫున ఆడిన మాజీ క్రికెటర్లు
    • టెన్షన్ లేదని, ప్రశాంతంగా ఉండటమే ఇష్టమని చెప్పిన నమ్రత
    Read full story
  • 'పెద్ది' కచ్చితంగా మీ మనసులను తాకే సినిమా... నా కెరీర్‌లో నెంబర్ వన్ ఇదే: భోపాల్ లో రామ్ చరణ్
    Sun 00:04

    'పెద్ది' కచ్చితంగా మీ మనసులను తాకే సినిమా... నా కెరీర్‌లో నెంబర్ వన్ ఇదే: భోపాల్ లో రామ్ చరణ్

    • భోపాల్ లో 'పెద్ది' చిత్రం ఈవెంట్  
    • హిందీలో ప్రసంగించిన రామ్ చరణ్
    • నా చిత్రాల లైబ్రరీలో 'పెద్ది' మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడి
    • ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, ఒక వ్యక్తి గుర్తింపు కోసం చేసే ప్రయాణం
    • షూటింగ్‌లో తగిలిన గాయాలను సినిమా ఇచ్చిన జ్ఞాపకాలుగా అభివర్ణన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV