సచిన్, లత ట్వీట్లపై కాదు.. బీజేపీ ఐటీ సెల్పైనే దర్యాప్తు: మహారాష్ట్ర సర్కారు
- దర్యాప్తుపై వెనక్కి తగ్గిన ఉద్ధవ్ సర్కారు
- తమ ప్రకటనపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం
- బీజేపీ ఐటీ విభాగం హెడ్ సహా 12 మందిపైనే దర్యాప్తు అన్న మంత్రి
గతంలోనూ ఇదే విషయం చెప్పినా కొందరు దానిని సెలబ్రిటీల ట్వీట్లపై దర్యాప్తునకు ఆదేశించారంటూ తప్పుడు ప్రచారం చేశారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ ఐటీ విభాగం హెడ్తోపాటు దానితో సంబంధాలున్న 12 మందిపైనా దర్యాప్తు చేస్తామని మంత్రి వివరించారు.