షర్మిలకు మహిళలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది: కొండా రాఘవరెడ్డి
- షర్మిల పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం
- ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని ఎందరో స్వాగతిస్తున్నారు
- టీఆర్ఎస్ చేస్తున్నదాని కంటే మెరుగ్గా ముందుకు వెళ్తాం
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదానికంటే మెరుగైన పద్ధతిలో తాము ముందుకు వెళ్తామని అన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు పార్టీకి సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు ఉంటాయని... ఆ తర్వాత అన్ని జిల్లాల నేతలతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తమను విమర్శిస్తున్నవారికి తాము వేసే అడుగులే జవాబు చెపుతాయని అన్నారు. మరోవైపు తొలి రోజు షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పిన సంగతి తెలిసిందే.