విద్యార్థిని తేజశ్రీ మృతి పట్ల జగన్ ఆవేదన చెందారు.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు: మంత్రి సురేశ్
- ఫీజు కట్టలేకపోవడం వల్లే ఆత్మహత్య?
- ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది
- కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు
ఈ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.