Sat 20:38 దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు, పోలీసులెంత? అంటూ సవాల్ విసిరిన పాత నేరస్తుడు... తామేంటో చూపించిన ముంబయి పోలీసులు! పప్పు హరిశ్చంద్ర అలియాస్ కోప్డీపై అనేక కేసులు ఓ ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సవాల్ విసిరిన కోప్డీ చాలెంజ్ ను స్వీకరించిన పోలీసులు పక్కా సమాచారంతో దొంగకు అరదండాలు Read full story
Fri 22:45 రియల్ లైఫ్ 'ఐరన్ మ్యాన్'... ఈ కథేంటో చూడండి! ఐరన్ మ్యాన్ సూట్ ను సృష్టిస్తున్న రష్యన్ ఇంజనీర్ అలెక్స్ బర్కన్ 'రియల్ లైఫ్ టోనీ స్టార్క్'గా సోషల్ మీడియాలో ప్రశంసలు సూట్‌లోని రియాక్టర్ నీటిని హైడ్రోజన్‌గా మార్చే ఎలక్ట్రోలైజర్ సూట్‌తో ఎగరలేకపోయినా, రిపల్సర్లు నిజమైన పేలుడు ప్రభావాన్ని చూపుతాయి తన యూట్యూబ్ ఛానెల్‌లో సూట్ తయారీని ఏళ్లుగా వివరిస్తున్న అలెక్స్ Read full story
Fri 22:25 టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు భవన నిర్మాణ కార్మికులకు రద్దయిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటన 15 నగరాల్లో 'ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమినిటీస్ సెంటర్లు' ఏర్పాటుకు నిర్ణయం గత వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని నేతల విమర్శలు అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ పోర్టల్‌తో రూ.20 లక్షల వరకు బీమా సాయం Read full story
Fri 22:15 రేపు హైదరాబాదులో కవిత కీలక ప్రెస్ మీట్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరిట పార్టీ స్థాపించిన కవిత పేరు మార్పుతో టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదం రేపు (శనివారం) ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొననున్న కవిత హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తెలంగాణ భవిష్యత్‌పై పార్టీ విజన్, రోడ్‌మ్యాప్‌ను వివరిస్తానని ప్రకటన Read full story
Fri 22:03 అసెంబ్లీకి తాగి వచ్చారా? పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు సీఎం తీరు పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్ మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారుస్తానన్న హామీని నేతలు గుర్తుచేశారు ఆరోపణల నడుమ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం మాన్ Read full story
Fri 21:57 పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్ ధన్యవాదాలు తెలిపిన లోకేష్ కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి Read full story
Fri 21:29 వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్! ఢిల్లీతో మ్యాచ్‌లో 50 బంతుల్లో 90 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ సారథి చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డొనోవాన్ ఫెరీరా పునరాగమనంలో 3 వికెట్లతో రాణించిన మిచెల్ స్టార్క్ రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు Read full story
Fri 21:12 కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే! ఒకే టికెట్‌పై ప్రయాణిస్తే... కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా చింత లేదు తర్వాతి ఫ్లైట్‌లో ఉచితంగా టికెట్, భోజనం, హోటల్ అందించే బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే వేర్వేరు టికెట్లు కొంటే... ఫ్లైట్ మిస్ అయితే నష్టమంతా ప్రయాణికుడిదే స్వయంకృతాపరాధం వల్ల ఆలస్యమైతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫ్లైట్ మిస్ అయిన వెంటనే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌ఫర్ డెస్క్‌ను సంప్రదించాలి Read full story
Fri 20:59 సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి Read full story
Fri 20:51 ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు! ఇన్‌స్టాగ్రామ్‌లో స్పామ్ ఫాలోవర్లను గుర్తించేందుకు కొత్త ఫీచర్ 'పొటెన్షియల్ స్పామ్' లిస్ట్‌తో నకిలీ ఖాతాల సులభ గుర్తింపు ఒకేసారి స్పామ్ ఫాలోవర్లందరినీ తొలగించే వెసులుబాటు ఈ స్పామ్ ఫిల్టర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయం తొలగించిన ఫాలోవర్లకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు Read full story