Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మావోయిస్టులూ.. మమ్మల్ని స్వేచ్ఛగా బతకనివ్వరూ'

తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని మావోయిస్టులను కోరుతూ ఖమ్మంజిల్లా భధ్రాచలం, చింతూరు రహదారిలో గోడపత్రికలు వెలిశాయి. బస్తర్ ఆదీవాసీ సంఘం పేరుతో ఇవి ఉన్నాయి. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News