ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన మల్లాది విష్ణు
    Mon 18:11

    టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన మల్లాది విష్ణు

    • పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది
    • నిమ్మాడలో అచ్చెన్నాయుడు దుర్భాషలాడారు
    • టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఎందుకు స్పందించలేదు
    Read full story
  • మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
    Mon 15:01

    మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ

    • ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన
    • ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం
    • మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్‌
    Read full story
  • తమిళనాడులో టీవీకే ప్రభంజనం... 'విజిల్' వేసిన విజయ్ ఫ్యామిలీ
    Mon 14:46

    తమిళనాడులో టీవీకే ప్రభంజనం... 'విజిల్' వేసిన విజయ్ ఫ్యామిలీ

    • తొలి ఎన్నికలోనే 234 స్థానాలకు గాను 111 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే
    • మేజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలోనే విజయ్ పార్టీ
    • పార్టీ గుర్తు 'విజిల్' విస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ కుటుంబ సభ్యుల ఆనందం
    Read full story
  • గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు?... తమిళనాట ఎన్నికల ఫలితాల హోరులో విశాల్ ఆసకిక్తర ట్వీట్
    Mon 14:41

    గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు?... తమిళనాట ఎన్నికల ఫలితాల హోరులో విశాల్ ఆసకిక్తర ట్వీట్

    • తమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీకి అనూహ్య ఫలితాలు
    • ఫలితాల సరళిపై ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్
    • రాబోయే రోజుల్లో గవర్నర్ యాక్షన్ చూస్తారంటూ వ్యాఖ్య
    • గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసంటూ వ్యంగ్యం
    • ఫలితాల తర్వాత గవర్నర్ పాత్ర కీలకం కానుందన్న సంకేతాలు
    Read full story
  • ఈ ఫలితాలపై విజయ్‌కి ఒక్క శాతం కూడా డౌట్ లేదు: తండ్రి చంద్రశేఖర్
    Mon 14:27

    ఈ ఫలితాలపై విజయ్‌కి ఒక్క శాతం కూడా డౌట్ లేదు: తండ్రి చంద్రశేఖర్

    • తమిళనాట దూసుకెళుతున్న టీవీకే.. 111 స్థానాల్లో ఆధిక్యం
    • కాంగ్రెస్‌కు పొత్తుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటన
    • ఇది విజయ్ 30 ఏళ్ల కల అని వివరించిన తండ్రి చంద్రశేఖర్
    • కొడుకు విజయంపై తల్లి శోభ ఆనందం
    Read full story
  • ఆర్‌సీబీకి గట్టి షాక్.. గాయంతో జ‌ట్టును వీడి స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్
    Mon 14:26

    ఆర్‌సీబీకి గట్టి షాక్.. గాయంతో జ‌ట్టును వీడి స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్

    • గాయంతో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిన ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్
    • చేతి వేలి గాయానికి స్కానింగ్ చేయించుకోనున్న సాల్ట్
    • ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన ఇంగ్లండ్ బ్యాటర్
    • కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న జాకబ్ బెథెల్
    • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ఇది గ‌ట్టి ఎదురుదెబ్బ
    Read full story
  • ద్రవిడ కోటను బద్దలుకొట్టిన విజయ్.. ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్
    Mon 14:23

    ద్రవిడ కోటను బద్దలుకొట్టిన విజయ్.. ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్

    • తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ పార్టీ
    • అధికారానికి చేరువలో తమిళగ వెట్రి కళగం (టీవీకే)
    • ఆరు దశాబ్దాల డీఎంకే, ఏఐఏడీఎంకేల పాలనకు ముగింపు సంకేతాలు
    • అధికార డీఎంకేకు ఊహించని భారీ పరాజయం
    • కొన్ని ప్రాంతాల్లో బలపడిన ఏఐఏడీఎంకే
    Read full story
  • ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన
    Mon 14:07

    ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన

    • ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీయే విజయం అన్న చంద్రబాబు
    • వికసిత భారత్ లక్ష్య సాధనకు ఈ ఫలితం మరింత బలాన్నిచ్చిందని వెల్లడి
    • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఎన్డీయే ముందుకు సాగుతోందంటూ ప్రకటన
    • యువత విశ్వసనీయత, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ తీర్పు చాటిందని స్పష్టీకరణ 
    • ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే నేతలకు చంద్రబాబు అభినందనలు
    Read full story
  • చిరంజీవి 'విశ్వంభర'.. త్రిష బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్
    Mon 13:51

    చిరంజీవి 'విశ్వంభర'.. త్రిష బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్

    • విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల
    • పుట్టినరోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
    • ఈ చిత్రంలో 'అవని' అనే పాత్రలో నటిస్తున్న త్రిష
    Read full story
  • మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం
    Mon 13:36

    మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం

    • పశ్చిమ బెంగాల్‌లో అధికారం దిశగా బీజేపీ చారిత్రక అడుగులు
    • ఓటమి అంచున ఉన్నా వెనక్కి తగ్గని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ
    • కౌంటింగ్ కేంద్రాలు వీడొద్దని పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం
    • బీజేపీ, కేంద్ర బలగాలపై తీవ్ర ఆరోపణలు చేసిన మమత
    • పులి పిల్లల్లా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన దీదీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV