రీఫేస్ యాప్ తో 'ఆచార్య'గా మారిన డేవిడ్ వార్నర్
- టిక్ టాక్ వీడియోలతో వార్నర్ సందడి
- ఇటీవలే విడుదలైన ఆచార్య టీజర్
- చిరంజీవిలా మారి డైలాగులు చెప్పిన వార్నర్
- నెట్టింట సందడి చేస్తున్న వీడియో
ఈ తాజా వీడియో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ మహేశ్ బాబు, ప్రభాస్ వంటి హీరోలను అనుకరిస్తూ స్పూఫ్ లు, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో బాగా సందడి చేశాడు.