చత్తీస్గఢ్లో సత్ఫలితాలిస్తున్న ‘లోన్ వర్రాటు’
- నిన్న 16 మంది నక్సలైట్ల లొంగుబాటు
- మొత్తంగా 288 మంది జనజీవన స్రవంతిలోకి
- లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు
లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయంగా 10 వేల రూపాయలు అందించినట్టు చెప్పారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర సౌకర్యాలను వారికి కల్పిస్తామన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్పీ తెలిపారు.