ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి
    Sat 15:58

    మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి

    • మహాత్ముడి వర్ధంతి సందర్భంగా జగన్ నివాళి
    • తన నివాసంలో మహాత్ముడికి అంజలి ఘటించిన సీఎం
    • అందరూ మహాత్ముడి బాటలో నడవాలని పిలుపు
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు: వరుణ్ చక్రవర్తి
    Mon 13:54

    డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు: వరుణ్ చక్రవర్తి

    • ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న కేకేఆర్
    • రాజస్థాన్ జట్టుపై విజయం సాధించిన కేకేఆర్
    • డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారన్న వరుణ్ చక్రవర్తి
    Read full story
  • చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే!
    Mon 13:42

    చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే!

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సైనస్ సర్జరీ
    • హైదరాబాద్‌ అపోలో ఆసుప‌త్రిలో ఎండోస్కోపిక్ విధానంలో చికిత్స
    • పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
    • చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్
    Read full story
  • నేతాజీపై పదేపదే పిటిషన్లా?: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
    Mon 13:37

    నేతాజీపై పదేపదే పిటిషన్లా?: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

    • నేతాజీపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు
    • నేతాజీని 'జాతీయ పుత్రుడిగా' ప్రకటించాలన్న వినతి తిరస్కరణ
    • పదేపదే ఇలాంటి పిటిషన్లు వేయొద్దని పిటిషనర్‌కు తీవ్ర హెచ్చరిక
    • చారిత్రక అంశాలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం
    • గతంలో నేతాజీ అస్థికలపైనా ఇలాంటి పిటిషన్‌ను తిరస్కరించిన వైనం
    Read full story
  • ఇరాన్ డ్రోన్ల డీల్.. లాస్ ఏంజిలెస్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్!
    Mon 13:27

    ఇరాన్ డ్రోన్ల డీల్.. లాస్ ఏంజిలెస్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్!

    • ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తున్నారంటూ ఆరోపణలు
    • మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి అరెస్ట్
    • ఇరాన్ తో 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆధారాలు
    Read full story
  • నటుడు విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం
    Mon 13:17

    నటుడు విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం

    • నటుడు విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా
    • జూన్ 15వ తేదీకి కేసును వాయిదా వేసిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు
    • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉండటమే కారణం
    • పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
    • భరణం, ఆస్తుల పంపకంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం
    Read full story
  • వెయిట్ లాస్ డ్రగ్స్ తో బరువుతో పాటు కండరాలు మాయం.. అధ్యయనంలో కీలక విషయాలు
    Mon 13:03

    వెయిట్ లాస్ డ్రగ్స్ తో బరువుతో పాటు కండరాలు మాయం.. అధ్యయనంలో కీలక విషయాలు

    • సెమగ్లూటైడ్ వంటి బరువు తగ్గించే మందులతో కండరాల నష్టం అధికంగా ఉంటోందన్న‌ అధ్యయనం
    • తగ్గిన మొత్తం బరువులో కండరాల వాటా 35% వరకు ఉంటోందని పరిశోధనలో వెల్లడి
    • కండరాల నష్టం వల్ల జీవక్రియ మందగించడం, నీరసం వంటి సమస్యలు 
    • దీన్ని నివారించడానికి అధిక ప్రొటీన్ ఆహారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరమని నిపుణుల సూచన
    Read full story
  • మీ నాయకత్వం దేశానికే ఆదర్శం.. చంద్రబాబుకు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు
    Mon 12:43

    మీ నాయకత్వం దేశానికే ఆదర్శం.. చంద్రబాబుకు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు

    • ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
    • దూరదృష్టి, దృఢ సంకల్పమే చంద్రబాబు నాయకత్వానికి ప్రతీక అని వ్యాఖ్య
    • రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్న బాలయ్య
    • ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష
    Read full story
  • అన్నదానంలో భాగస్వాములు కండి.. స్ఫూర్తిగా నిలిచిన భువనేశ్వరి: చంద్రబాబు
    Mon 12:42

    అన్నదానంలో భాగస్వాములు కండి.. స్ఫూర్తిగా నిలిచిన భువనేశ్వరి: చంద్రబాబు

    • విజయవాడ అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేసిన సీఎం చంద్రబాబు
    • రూ.5కే పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి
    • అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు విరాళాలివ్వాలని పిలుపు
    • గత ప్రభుత్వం క్యాంటీన్లు మూసేయడంపై తీవ్ర విమర్శలు
    • అన్నపూర్ణ ఏపీలో ఆకలి కేకలు ఉండొద్దన్నదే లక్ష్యమన్న సీఎం
    Read full story
  • తన భార్య భువనేశ్వరి గురించి ఆత్మీయపూర్వక ట్వీట్ చేసిన చంద్రబాబు
    Mon 12:37

    తన భార్య భువనేశ్వరి గురించి ఆత్మీయపూర్వక ట్వీట్ చేసిన చంద్రబాబు

    • నేడు చంద్రబాబు పుట్టినరోజు
    • భార్యతో కలిసి కేక్ కట్ చేసిన ఏపీ సీఎం
    • తన అద్భుతమైన జీవిత భాగస్వామితో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకున్నానన్న చంద్రబాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV