నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
- తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం
- నిర్మాణ స్థలాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
- ఇంజనీర్లకు, వర్కింగ్ ఏజెన్సీకి సూచనలు
- సీఎం వెంట మంత్రులు, అధికారులు
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అదే సమయంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వారికి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు ఉన్నారు.