ఏపీలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై ఎస్ఈసీ చర్యలు
- గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలి
- అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదు
అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొంది. ఈ కారణంగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని తెలిపింది. ఇద్దరు అధికారులూ తమ విధుల నిర్వహణలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. టెక్నికల్, న్యాయపర చిక్కుల వల్లే 2019 ఓటర్ల జాబితాతోనే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.