Mon 21:43 రామ్ చరణ్ తో జతకట్టనున్న పూజ హెగ్డే! చిరంజీవి, కొరటాల కలయికలో 'ఆచార్య' ప్రత్యేక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ చరణ్ కి జంటగా తాజాగా పూజ ఎంపిక వేసవిలో ప్రేక్షకుల ముందుకు సినిమా Read full story
Wed 15:16 వైసీపీ నాయకుల నేరచరిత్రను ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది: పంచుమర్తి అనురాధ వైసీపీ గొడ్డలి పార్టీ, నేరస్థుల పార్టీ అన్న అనురాధ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి జగన్ రాజకీయ అనుచరుడని వెల్లడి ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచవ్యాప్తంగా వైసీపీ నేర చరిత్ర బయటపడిందన్న అనురాధ Read full story
Wed 15:14 బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇంటి వద్ద దాడి చేశారనే కేసు 2024లో నమోదైన పాత కేసు బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ కోర్టు Read full story
Wed 14:55 2028 నాటికి 80% ఏసీలు ఏపీలోనే.. దేశానికి 'కూల్ క్యాపిటల్'గా ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్ శ్రీసిటీలో ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు, వాటిలో 50శాతం మహిళలకే వచ్చాయని వ్యాఖ్య 2028 నాటికి దేశంలోని 80శాతం ఏసీలు ఏపీలోనే తయారీ లక్ష్యమన్న మంత్రి యువత కోసం మే చివరిలో 'నైపుణ్యం' పేరుతో ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి ఏపీని దేశానికి 'కూల్ క్యాపిటల్'గా తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్ Read full story
Wed 15:01 ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్ లోక్ భవన్ ఆహ్వాన ప్రకటన విడుదల సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న విజయ్ విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ Read full story
Wed 14:41 ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన శ్రీసిటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.. 3000 మందికి ఉపాధి అవకాశాలు సీఎం చంద్రబాబు తన గదిని 17°C వద్ద ఉంచుతారని లోకేశ్ సరదా వ్యాఖ్య డేటా సెంటర్లను ఆకర్షించడమే కాదు, వాటి తయారీ వ్యవస్థనే నిర్మిస్తున్నామన్న లోకేశ్ డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా Read full story
Wed 14:32 పాపికొండల యాత్ర నిలిపివేత పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక విరామం ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా యాత్ర నిలిపివేత వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామన్న అధికారులు Read full story
Wed 14:14 వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ అసాధారణ ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బంది పడుతున్న కండక్టర్‌కు ఊరట బస్సు ఎత్తు కంటే తన ఎత్తు ఎక్కువ ఉండటంతో మెడ, నడుము నొప్పులతో వేదన కండక్టర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ విధులకు బదిలీ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు మానవతా దృక్పథంతో స్పందించిన యాజమాన్యంపై సర్వత్రా ప్రశంసలు Read full story
Wed 13:52 విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. 'ఒకే ఒక్కడు' తరహా మార్పులు ప్రమాదం: జయప్రకాశ్ నారాయణ తమిళనాడులో విజయ్ పార్టీ విజయం ఊహించనిదన్న జేపీ 'ఒకే ఒక్కడు' సినిమా లాగా క్షణాల్లో మార్పులు కోరడం ప్రమాదకరమని వ్యాఖ్య మంచి పాలన అందించినా స్టాలిన్ ఓడిపోవడం ఆశ్చర్యపరిచిందన్న లోక్‌సత్తా అధినేత ప్రజలు సైలెంట్‌గా విజయ్ వైపు మొగ్గు చూపారని విశ్లేషణ పెద్ద సిద్ధాంతాలు లేకుండా కొత్త ముఖం గెలవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్య Read full story
Wed 13:27 సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి... పోకిరీల ఆటకట్టు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్ సాధారణ మహిళగా బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడిన సీపీ ఆమెను వేధించిన సుమారు 40 మంది యువకులు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే అందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు Read full story