ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోలు ధర
- జైపూర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.85
- ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.91.07
- హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.87.85
- డీజిల్ రూ.81.45
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు, డీజిల్ రూ.74.63కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.87.85, డీజిల్ రూ.81.45 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.87.18, డీజిల్ రూ.79.95, కోల్‌కతాలో పెట్రోల్ రూ.85.92, డీజిల్ రూ.78.22, బెంగళూరులో పెట్రోల్ రూ.87.30, డీజిల్ రూ.79.14 గా ఉంది.