Mon 16:50 ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం సీరం సంస్థకు ఆర్డర్ ఇచ్చిన కేంద్రం భారత్ లో మరికొన్నిరోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం నుంచి ఆర్డర్ వచ్చిందని సీరం నిర్ధారణ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సరఫరా కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు పుణే నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా Read full story
Wed 08:19 అనంతబాబు కోసం పోలీసుల వేట.. పరారీలో వైకాపా ఎమ్మెల్సీ! డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసుల గాలింపు రాత్రి కాకినాడలోని నివాసంలో పోలీసుల సోదాలు అప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు పరారైనట్లు గుర్తింపు ఈ కేసులో అనంతబాబు అనుచరుడు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Wed 08:16 ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ Read full story
Wed 08:13 భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర... అద్భుతంగా బతికి బయటపడ్డ భర్త! ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర రూ.35 వేలకు కిరాయి హంతకుడితో ఒప్పందం భర్తను కిడ్నాప్ చేసి, దాడి చేసి కాలువలో పడేసిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Wed 07:50 నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం టోల్‌గేట్ సూచిక బోర్డును ఢీకొట్టిన కారు ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన Read full story
Wed 07:49 ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. మెంటర్ యువరాజ్ ఏమన్నాడంటే..! ఉప్పల్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగులతో హైదరాబాద్ ఘన విజయం అభిషేక్ ఆటపై ప్రశంసలు కురిపించిన మెంటర్ యువరాజ్ నీ బ్యాటే మాట్లాడాలి.. ప్రతీరోజూ మెరుగవుతున్నావంటూ ప్రశంసలు Read full story
Wed 07:40 టిమ్ కుక్ మ్యాజిక్.. పదేళ్లలో భారత్‌లో చౌకగా మారిన ఐఫోన్! పదేళ్ల క్రితంతో పోలిస్తే భారత్‌లో చౌకగా మారిన ఐఫోన్ ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే ఐఫోన్ 7 కన్నా ఐఫోన్ 17 ధర తక్కువే టిమ్ కుక్ వ్యూహాలతో ధరలు పెరగకుండా యాపిల్ నియంత్రణ స్థానిక తయారీ, పాత మోడళ్ల అమ్మకాలతో పెరిగిన అందుబాటు ఆన్‌లైన్ సేల్స్‌లో డిస్కౌంట్లు కూడా కీలక పాత్ర Read full story
Wed 07:32 టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం తిరుపతికి చెందిన వీఎన్ మొబైల్స్ సంస్థ కానుక రూ.95 వేల విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ బైక్ అందజేత శ్రీవారి ఆలయం ముందు తాళాలు స్వీకరించిన అధికారులు Read full story
Wed 07:29 తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు, ప్రయాణికులకు తిప్పలు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె అర్ధరాత్రి నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె నిర్ణయం ఎన్నికల హామీలు అమలు చేయాలని కార్మికుల డిమాండ్ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు Read full story
Wed 07:17 ఏసీబీ వలలో లంచావతారాలు.. ఒకేరోజు మహిళా సీఐ, ఎస్సై, ఆర్డీవో అరెస్ట్ జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం తీసుకున్న నారాయణపేట ఆర్డీవో వరకట్న వేధింపుల కేసులో బెయిల్ కోసం రూ. 60 వేలు డిమాండ్ చేసిన సీఐ, ఎస్సై నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరిక Read full story