• ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత
    Mon 06:38

    ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

    • అస్వస్థతతో రాత్రి పది గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిక
    • చికిత్స పొందుతుండగా గుండెపోటు
    • 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తుర్లపాటి 
  • విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!
    Tue 14:45

    విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!

    • విజయ్, త్రిషపై రూమర్స్‌.. తీవ్రంగా స్పందించిన ఖుష్బూ
    • త్రిష చాలా హుందాగా ఉండే, గొప్ప మహిళ అని ప్రశంస
    • ఇతరుల జీవితాలపై మాట్లాడి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శ
    • విజయ్ రాజకీయాలపై ఈ రూమర్స్ ప్రభావం ఉండదని వ్యాఖ్య
    • అనామకుల కామెంట్లను పట్టించుకోవద్దని త్రిషకు సూచన
  • సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి
    Tue 14:43

    సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి

    • సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న జీవన్ రెడ్డి 
    • అలాంటి వ్యక్తి కలిసి పనిచేస్తామని చెప్పడమేమిటని నిలదీత
    • బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీత
    • కాంగ్రెస్ పార్టీని వీడితే అందుకు సంజయ్ కుమార్ బాధ్యుడన్న జీవన్ రెడ్డి
    • నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు
    Tue 14:34

    శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు

    • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
    • సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,606 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ. 4.39 కోట్ల ఆదాయం
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లు
  • రాజకీయ ఒత్తిళ్లపై రజనీకాంత్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే!
    Tue 14:07

    రాజకీయ ఒత్తిళ్లపై రజనీకాంత్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే!

    • డీఎంకే ఒత్తిడి వల్లే రాజకీయాలకు దూరమన్న ఆరోపణలను ఖండించిన రజనీ
    • ఆ వ్యాఖ్యల్లో నిజం లేదు, సమయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్య
    • తమిళగ వెట్రి కళగం నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం
    • తనకు మద్దతుగా నిలిచిన పలు పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్
  • రేవంత్ తొలి సంతకం ఫైలు ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?: కేటీఆర్
    Tue 13:59

    రేవంత్ తొలి సంతకం ఫైలు ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?: కేటీఆర్

    • ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందన్న కేటీఆర్
    • రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీకి కూడా ఆ దిశగా అడుగులు పడలేదని విమర్శ
    • తొలి సంతకం ఫైలు ఎక్కడుందో వెతకడానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
    • పదవులు ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
    • గవర్నర్ ప్రసంగంలో విశ్వసనీయత కనిపించలేదని ఎద్దేవా
  • పాక్ క్రికెట్‌లో మళ్లీ స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. వింత నోబాల్‌తో వెలుగులోకి పాత నిజాలు!
    Tue 13:49

    పాక్ క్రికెట్‌లో మళ్లీ స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. వింత నోబాల్‌తో వెలుగులోకి పాత నిజాలు!

    • పాక్ దేశవాళీ టీ20లో ఓ బౌలర్ వింత నోబాల్
    • 2010 స్పాట్ ఫిక్సింగ్ వివాదాన్ని గుర్తుచేసిన ఘటన
    • ఫిక్సింగ్ గుట్టు ఎలా తెలిసిందో వివరించిన అబ్దుల్ రజాక్
    • మొబైల్ ఫోన్ రిపేర్‌తో బయటపడ్డ సంచలన మెసేజ్‌లు
    • నిజం చెప్పలేదని అమీర్‌ను అఫ్రిది చెంపపై కొట్టాడన్న రజాక్
  • ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల
    Tue 13:35

    ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల

    • ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థి కౌశిక్
    • కర్నూలులో పరీక్షా కేంద్రంలో గుండెపోటుతో హెడ్ మాస్టర్ మృతి
    • చీఫ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడు కుప్పకూలిన అన్వర్ బాషా
    • ఏపీలో పదో తరగతి పరీక్షల తొలిరోజే ఈ రెండు ఘటనలు
  • డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం... కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
    Tue 13:26

    డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం... కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

    • తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం
    • డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమన్న మహేశ్ గౌడ్
    • ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని వ్యాఖ్య
    • ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అని ప్రశ్న
    • డ్రగ్స్ పేరెత్తగానే బీఆర్ఎస్ నేతల పేర్లే ఎందుకు వస్తున్నాయని నిలదీత
  • అది విధిరాత.. ఒక అద్భుతం: ఈడెన్ టెస్టు విజయంపై గంగూలీ
    Tue 13:19

    అది విధిరాత.. ఒక అద్భుతం: ఈడెన్ టెస్టు విజయంపై గంగూలీ

    • 2001 ఈడెన్ టెస్టు చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకున్న భారత మాజీ క్రికెటర్లు
    • అది విధిరాత, ఒక అద్భుతమని వ్యాఖ్యానించిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ
    • గంగూలీ వల్లే ఆ మ్యాచ్ ఆడే అవకాశం దక్కిందని చెప్పిన హర్భజన్ సింగ్
    • లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని గుర్తుచేసుకున్న జహీర్
    • తాను క్యాచ్ వదిలేసినప్పుడు నరకం చూశానన్న వెంకటేశ్ ప్రసాద్