శంషాబాద్ లో కలకలం.. మహిళను హత్య చేసి తగులబెట్టిన వైనం
- విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఘటన
- బాధితురాలి వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా
- సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు
బాధితురాలి వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను దుండగులు గత రాత్రి హత్య చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.