ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అప్పుడు దుర్గామాత గుర్తుకు రాలేదా?: జగన్ కు అచ్చెన్నాయుడు సూటిప్రశ్న
    Fri 11:41

    అప్పుడు దుర్గామాత గుర్తుకు రాలేదా?: జగన్ కు అచ్చెన్నాయుడు సూటిప్రశ్న

    • వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు?
    • హిందువులు ఆగ్రహంగా ఉండటంతో ఆలయాల పునర్నిర్మాణం అంటున్నారు
    • 19 నెలల కాలంలో దుర్గామాత గుర్తుకు రాలేదా?
    Read full story
  • ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబునాయుడు
    Sun 13:27

    ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబునాయుడు

    • బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో ఆత్మీయ పలకరింపు
    • చంద్రబాబు కనిపించగానే దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని ఎర్రబెల్లి పలకరింపు
    • ఎర్రబెల్లి భుజం తట్టి, నమస్కరించిన చంద్రబాబునాయుడు
    Read full story
  • పెళ్లి వేడుకలో డీజే వాయించి, డ్యాన్స్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి
    Sun 13:02

    పెళ్లి వేడుకలో డీజే వాయించి, డ్యాన్స్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి

    • విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న మార్కో
    • మియామిలోని పెళ్లి వేడుకకు హాజరైన మార్కో రుబియో
    • హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేసిన మార్కో రుబియో
    Read full story
  • కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం
    Sun 12:37

    కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం

    • నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో దొంగతనం
    • తుపాకులతో జ్యువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన దుండగులు
    • సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు
    Read full story
  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్
    Sun 12:03

    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్

    • ఏఐ దెబ్బకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడి
    • అందరినీ తొలగించి ఇద్దరు ఏఐ నిపుణులను కంపెనీ నియమించుకుందని వెల్లడి
    • కుటుంబపోషణ కోసం మెక్‌డొనాల్డ్‌లో చేరానన్న నెటిజన్
    Read full story
  • మధ్యప్రదేశ్ ప్రమాదంతో అప్రమత్తం.. తెలంగాణలో బోటింగ్‌పై కఠిన నిబంధనలు
    Sun 12:01

    మధ్యప్రదేశ్ ప్రమాదంతో అప్రమత్తం.. తెలంగాణలో బోటింగ్‌పై కఠిన నిబంధనలు

    • మధ్యప్రదేశ్ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో బోటింగ్ భద్రతపై ఆంక్షలు
    • రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాలకు పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఆదేశాలు
    • నిబంధనలు ఉల్లంఘిస్తే యూనిట్ మేనేజర్లపై వేటు తప్పదని హెచ్చరిక
    • ఓవర్ లోడింగ్, లైఫ్ జాకెట్ల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
    • ప్రతికూల వాతావరణంలో బోటింగ్ సర్వీసులు నిలిపివేయాలని ఉత్తర్వులు
    Read full story
  • పంజాబ్ మ్యాచ్‌లో గాయపడ్డ అభిమాని.. పరామర్శించి, మరో మ్యాచ్‌కు ఆహ్వానించిన ప్రీతిజింటా
    Sun 11:46

    పంజాబ్ మ్యాచ్‌లో గాయపడ్డ అభిమాని.. పరామర్శించి, మరో మ్యాచ్‌కు ఆహ్వానించిన ప్రీతిజింటా

    • పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో సిక్సర్ తగిలి 62 ఏళ్ల అభిమానికి గాయం
    • వీడియో కాల్ చేసి అభిమానిని పరామర్శించిన ప్రీతి జింటా, ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య
    • ధర్మశాల మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానికి ప్రత్యేక ఆహ్వానం
    • తర్వాతి మ్యాచ్‌కు వస్తే హెల్మెట్ ఇస్తానంటూ అభిమానికి ప్రీతి జింటా హామీ
    • ప్రస్తుతం అభిమాని కృష్ణన్ చంద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడి
    Read full story
  • పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!
    Sun 11:39

    పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

    • వైట్ సాల్ట్‌కు బదులుగా పింక్ సాల్ట్ వాడొద్దని నిపుణుల సూచన
    • అయోడిన్ లోపాన్ని నివారించేందుకు వైట్ సాల్ట్ తప్పనిసరి
    • పింక్ సాల్ట్‌లోని 84 ఖనిజాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని వెల్లడి
    • వంటల్లో వైట్ సాల్ట్, సలాడ్లపై పింక్ సాల్ట్ వాడటం మేలు
    Read full story
  • విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు
    Sun 11:34

    విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు

    • చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ఆగకముందే దూకిన ప్రయాణికుడు
    • ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది
    • అస్వస్థత కారణంగా దూకి ఉంటాడన్న అధికారులు
    • అప్పటికే విమానంలో వామ్‌టింగ్ చేసుకున్నట్లు వెల్లడి
    Read full story
  • యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు
    Sun 11:27

    యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు

    • నామకరణ వేడుకలో విషాదం
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి
    • నిందితుడిని అరెస్ట్ చేసి, తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV