01 Wed 18:37 బర్డ్ ఫ్లూ ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని భరోసా! 300 మంది అధికారుల నేతృత్వంలోని బృందాలు పని చేస్తున్నాయి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
02 Sat 07:46 సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న వర్ల రామయ్య కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడి వైసీపీ హయాంలోని ఘటనలను గుర్తు చేసిన టీడీపీ
03 Sat 07:39 కాబోయే భార్య కళ్లముందే.. ఫొటోలు తీస్తూ లోయలోకి జారి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ దుర్మరణం కాబోయే భార్య పుట్టినరోజు వేడుక కోసం లోహగడ్ కోటకు వెళ్లిన కేతన్ అగర్వాల్ కోట శిఖరం అంచున ఫోటోలు తీసుకుంటూ అదుపు తప్పి లోయలో పడిన వైనం రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేతన్ రెస్క్యూ బృందాలు శ్రమించి యువకుడి మృతదేహం వెలికితీత నవంబర్‌లో జైపూర్‌లో వివాహం.. రెండు కుటుంబాల్లో తీరని శోకం
04 Sat 07:36 అమెరికాను ఆకట్టుకుంటున్న యోగా.. వాషింగ్టన్‌లో భారీ ఈవెంట్ వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వద్ద యోగా వేడుకలు భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వందలాదిగా పాల్గొన్న యోగా ప్రియులు, స్థానికులు యోగా ప్రపంచవ్యాప్తమైందని చెప్పిన భారత రాయబారి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ఈవెంట్
05 Sat 07:10 బెంగుళూరులో విచిత్ర ఘటన.. మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి! బెంగుళూరు కబ్బన్‌పేటలో ఘటన లాయర్ మొబైల్ ఫోన్ లాక్కొని బైక్‌పై దొంగల పరార్ బాధితుడి కేకలు విని దొంగల బైక్ పైకి పెద్ద మూట విసిరిన కూలీ బైక్ నియంత్రణ కోల్పోయి కిందపడిన దొంగలు ఫోన్ వదిలేసి పరుగు తీసిన నిందితులు
06 Sat 07:10 పల్నాడులో జర్మన్ వధువుతో యువకుడి పెళ్లి.. రెండు సంప్రదాయాల నడుమ వేడుక పల్నాడు యువకుడికి జర్మన్ యువతితో వివాహం నరసరావుపేటలో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేడుక జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన జంట
07 Sat 06:47 ఏపీ ఉగ్రకుట్ర కేసు: రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర కేసులో రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ విజయవాడ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం సమర్పించిన దర్యాప్తు సంస్థ మహమ్మద్ అలీ అనే వ్యక్తిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు ఒక వర్గం నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడి
08 Sat 06:45 పసిఫిక్ మహాసముద్రంలో ‘జగ్మి’ తుపాను ఎఫెక్ట్.. రుతుపవనాల ఎనర్జీని లాగేసుకున్న వైనం! జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో పూర్తిగా స్తంభన జూన్ మొదటి రెండు వారాల్లో 42.6 మి.మీ వర్షపాతం నమోదు మధ్య భారత దేశంలో భారీ వర్షపాత లోటు బలహీనమైన సోమాలి జెట్ వాయుప్రవాహాలతో రుతుపవనాలకు బ్రేక్
09 Sat 06:32 యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం.. 2.5 లక్షల మంది బాధితులంటూ ఎంపీ నివేదిక యూకే ఎంపీ రూపర్ట్ లోవ్ నివేదికతో ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’పై మళ్లీ చర్చ దశాబ్దాలుగా 2.5 లక్షల మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారని అంచనా ఈ నేరాలకు పాకిస్థానీ మూలాలున్న వారే కారణమని నివేదికలో ఆరోపణ జాతివివక్ష ఆరోపణల భయంతోనే పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోలేదని వెల్లడి
10 Sat 06:23 మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?.. గుడివాడ అమర్నాథ్‌కు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్ వ్యక్తిగత విమర్శలపై వైసీపీకి హోంమంత్రి అనిత గట్టి హెచ్చరిక మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఆలోచించుకోవాలని హితవు గతంలో తనపై జరిగిన వేధింపులకు కేసులు పెట్టలేదన్న మంత్రి అభివృద్ధిపైనే తన దృష్టి అని, ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టీకరణ