01 Sun 07:17 2020 పోయిందంటూ... 270 డాలర్ల బిల్లుకు 2020 డాలర్ల టిప్ ఇచ్చేశాడు! ఆతిథ్య రంగాన్ని కుదేలు చేసిన 2020 వైరల్ అవుతున్న '2020 టిప్ చాలెంజ్' యూఎస్ లో బిల్లుకు దాదాపు 8 రెట్ల టిప్
02 Fri 15:46 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి? పనిలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అమితాబ్ ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు పంచుకున్న బిగ్ బీ దాంట్లో ఓ సీన్ బాగా రాలేదని రెండోసారి షూట్ చేసినట్లు వెల్లడి అది ఎలా వచ్చిందోనని నిద్ర పట్టలేదని పేర్కొన్న వైనం ప్రేక్షకులే తేల్చాలంటూ బ్లాగ్ పోస్ట్
03 Fri 15:43 సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు విజయవాడ యువకుడు సాయి కృష్ణ అదృశ్యంపై సీఎం చంద్రబాబు స్పందన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడి దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ మే 9 నుంచి కనిపించకుండా పోయిన సాయి కృష్ణ
04 Fri 15:26 మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ.. అనంతపురం ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.. అవాక్కైన అధికారులు! అనంతపురం జిల్లా ఆలయ హుండీలో వెలుగులోకి వచ్చిన వింత కోరిక మా అత్త చనిపోవాలంటూ ఓ మహిళ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన వైనం అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని నోటుపై రాసిన సదరు మహిళ కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లకు ఇది నిదర్శనమని చర్చ
05 Fri 15:23 దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా? పావురాలపై హార్వర్డ్ అధ్యయనం ఎగురుతున్నప్పుడు కళ్లను స్థిరంగా ఉంచుతున్న పావురాలు ప్రత్యేక కెమెరాలతో పరిశీలన కనుగుడ్లు 70 శాతం వరకు పెద్దవిగా మార్పు దిశ, వేగం నిర్ధారణకు ప్రయోజనం
06 Fri 15:20 బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాజల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న కాజల్
07 Fri 15:16 నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు! ఢిల్లీలో వైద్యుడి చేతిలో పనిమనిషి దారుణ హత్య టెర్రస్‌పై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడి చేసి హతం డాక్టర్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నన్ను ఉరితీయండంటూ పోలీసుల వద్ద నిందితుడి అంగీకారం
08 Fri 15:02 జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్ అంబానీ తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం
09 Fri 14:55 తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎప్పుడంటే? సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జూన్ 26 నుంచి 28 వరకు బంద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నిర్వహణ పనులు ఐదేళ్లలో ఇదే మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ అని తెలిపిన అధికారులు జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు పునఃప్రారంభం
10 Fri 14:43 ఏపీలో రెండు విషాదాంతాలు.. కుటుంబ కలహాలతో ఏడుగురి మృతి ప్రకాశం జిల్లాలో ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి చంపి, తండ్రి ఆత్మహత్య శ్రీకాకుళంలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి తల్లి బలవన్మరణం రెండు ఘటనల వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసుల నిర్ధారణ