01 Thu 12:59 న్యూఇయర్ వేడుకలను ఎందుకు నిషేధించలేదు?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ కొత్త కరోనా ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెపుతున్నారు అయినా వేడుకలను ఎలా అనుమతించారు వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు?
02 Sun 18:00 కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో! టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపిక కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా వెల్లడి వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, వేధింపులు ఎదుర్కొన్న విజయ్ సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా పోరాడిన యువనేత విధేయత, పోరాట పటిమకు చంద్రబాబు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల భావన
03 Sun 17:37 అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అదుర్స్.. ఆఫ్ఘన్‌పై పట్టుబిగించిన భారత్ మొహాలీలో భారత్-ఆఫ్ఘన్ ఏకైక టెస్టు 564 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు 3 వికెట్లు రెండో రోజు ఆట ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ 113/5 451 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా
04 Sun 17:11 భారత్‌లో కొత్త జీవి.. శత్రువులను చూసి అలారం మోగిస్తుంది! పశ్చిమ బెంగాల్‌లో కొత్త జాతి చెదపురుగును గుర్తించిన భారత శాస్త్రవేత్తలు శత్రువుల నుంచి రక్షణకు దవడలతో శబ్దం చేసి హెచ్చరించే ప్రత్యేకత దీనికి సూడోకాప్రిటెర్మస్ నోవస్ అని శాస్త్రీయ నామకరణం చేశారు ఇవి ఇళ్లకు నష్టం కలిగించని, పర్యావరణానికి మేలు చేసే చెదపురుగులు నేల సారాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి
05 Sun 16:55 'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీవ్ర ఆగ్రహం ఇది కాంగ్రెస్ హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ చారిత్రకంగా రేవంత్ వాదనలో నిజం లేదంటున్న నిపుణులు
06 Sun 16:45 అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..? న్యూయార్క్‌లో కోటి జీతంపై భారతీయ యువకుడి వీడియో వైరల్ జీతంలో 40 శాతం వరకు పన్నులకే పోతుందని వెల్లడి భారీగా ఉండే ఇంటి అద్దెలు, జీవన వ్యయంపై విశ్లేషణ అమెరికాలో కోటి కన్నా ఇండియాలో 30 లక్షల జీతమే మేలని అభిప్రాయం యువకుడి వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
07 Sun 16:34 అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు! గంటల తరబడి స్క్రోలింగ్ వల్ల కళ్లకు తీవ్ర నష్టం కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు వేగవంతమైన కంటెంట్‌తో ఏకాగ్రత, సహనం కోల్పోవడం డిజిటల్ అలసట నుంచి కళ్లను కాపాడుకోవాలని సూచన
08 Sun 16:26 కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే! ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పందించాలని సూచన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధమని ఏపీ జేఏసీ హెచ్చరిక ఉద్యమ కార్యాచరణ కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు రేపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తుపై జరగనున్న మరో కీలక సమావేశం
09 Sun 16:13 ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు ఖనిజాన్వేషణ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కేంద్రం బెంగళూరులో ఏర్పాటు చేయనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వినియోగం భూగర్భంలో దాగి ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు లక్ష్యం రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల చ.కి.మీ. ప్రాంతంపై విశ్లేషణ
10 Sun 16:13 జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల గడువు మంత్రిని తొలగించకపోతే నిరసనలు కొనసాగిస్తామని అభిజీత్ దీప్కే హెచ్చరిక జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ఒక ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్య శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం తదుపరి కార్యాచరణపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడతానని వెల్లడి