సీఐ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: మంద కృష్ణ
- ఏపీలో కలకలం రేపిన స్నేహలత హత్య
- పోలీసులు సరైన సమయంలో స్పందించలేదన్న మంద కృష్ణ
- ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని వ్యాఖ్య
మహిళలపై దాడులు జరుగుతుంటే... ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఒక ప్రేమోన్మాదానికి స్నేహలత బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి.