బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక మందన్న
- తెలుగులో దూసుకుపోతున్న రష్మిక
- మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్ ప్రవేశం
- సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా ఎంపిక
- ఛలో, గీత గోవిందం చిత్రాలతో గుర్తింపు
కాగా, ఇటీవల కాలంలో వరుసగా హిట్లు పడడంతో ఈ స్లిమ్ బ్యూటీ తెలుగులోనూ జోరుగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది.