ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ చిత్రానికి లభించే ఆదరణ సినీ రంగానికి స్ఫూర్తిని, స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు: చిరంజీవి
    Wed 14:09

    ఈ చిత్రానికి లభించే ఆదరణ సినీ రంగానికి స్ఫూర్తిని, స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు: చిరంజీవి

    • క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్
    • ప్రధానపాత్రల్లో సాయితేజ్, నభా నటేశ్
    • లాక్ డౌన్ తర్వాత వస్తున్న తొలిచిత్రం అంటూ చిరు వ్యాఖ్యలు
    • ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన సందర్భమని వెల్లడి
    • ప్రేక్షకులు బాధ్యతగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి
    Read full story
  • కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్
    Thu 12:13

    కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్

    • యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు
    • ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్
    • బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం
    Read full story
  • మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్
    Thu 12:02

    మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్

    • లోక్ సభ ముందుకు వచ్చిన మూడు కీలక బిల్లులు
    • మహిళా రిజర్వేషన్లను 2024లోనే ఎందుకు అమలు చేయలేదన్న వేణుగోపాల్
    • రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేస్తోందని మండిపాటు
    • బిల్లు ప్రవేశపెట్టాక.. ప్రతి సభ్యుడు సందేహాలను లేవనెత్తవచ్చన్న అమిత్ షా
    Read full story
  • మహిళలతో పాటు మగవాళ్లకూ తప్పని వేధింపులు.. టీసీఎస్ లో దారుణాలు
    Thu 12:02

    మహిళలతో పాటు మగవాళ్లకూ తప్పని వేధింపులు.. టీసీఎస్ లో దారుణాలు

    • మతం మార్చుకోవాలని ఒత్తిడి.. వినకుంటే పనిభారం
    • పిల్లలు కలగని ఓ యువ ఉద్యోగితో అసభ్యకరమైన మాటలు
    • మీడియా ముందు వెల్లడించిన బాధితుడు
    Read full story
  • సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ‌చ్చేస్తున్నాడు!
    Thu 12:02

    సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ‌చ్చేస్తున్నాడు!

    • వెన్నుగాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 
    • ఈ నెల‌ 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం 
    • కమిన్స్ లేక‌పోవ‌డంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌ జట్టు
    Read full story
  • ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది నేను కాదు.. ఏళ్లనాటి అపోహకు తెరదించిన అన్నా కొణిదెల
    Thu 11:53

    ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది నేను కాదు.. ఏళ్లనాటి అపోహకు తెరదించిన అన్నా కొణిదెల

    • పవన్ కల్యాణ్ పక్కన ఉన్న విదేశీ మహిళ ఫొటోపై స్పందించిన అన్నా కొణిదెల 
    • ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, అమెరికన్ నటి డానా మార్క్స్ అని వెల్లడి
    • 'తీన్ మార్' సినిమా వేడుక నాటి ఫొటోతో ఏళ్లుగా తప్పుడు ప్రచారం
    • సోషల్ మీడియాలో జరుగుతున్న అపోహకు తన పోస్టుతో ఫుల్ స్టాప్ పెట్టిన వైనం
    • నేనెప్పుడూ నటిగా, మోడల్‌గా పనిచేయలేదని స్పష్టం చేసిన అన్నా
    Read full story
  • చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ
    Thu 11:45

    చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ

    • మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
    • మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్న దాదాపు అన్ని పార్టీలు
    • డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల విముఖత
    Read full story
  • ‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రాయితీ.. డాక్టర్‌కు ఐఎంఏ షోకాజ్ నోటీసు
    Thu 11:33

    ‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రాయితీ.. డాక్టర్‌కు ఐఎంఏ షోకాజ్ నోటీసు

    • వైద్యుడి చర్యపై తీవ్రంగా స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
    • ఇది వైద్య నైతికతకు విరుద్ధమంటూ డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ
    • తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న డాక్టర్.. రాజకీయంగానూ దుమారం
    Read full story
  • టైమ్ 100 జాబితాలో ముగ్గురు భారతీయులు.. ప్రపంచంపై పెరుగుతున్న భారత ప్రభావం
    Thu 11:29

    టైమ్ 100 జాబితాలో ముగ్గురు భారతీయులు.. ప్రపంచంపై పెరుగుతున్న భారత ప్రభావం

    • టైమ్ మ్యాగజైన్ 2026 ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయులు
    • ఏఐ రంగంలో కృషికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గుర్తింపు
    • నటనతో మెప్పించిన రణ్‌బీర్ కపూర్‌కు 'ఆర్టిస్ట్' విభాగంలో చోటు
    • ప్ర‌ముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు పాకశాస్త్రం, సేవకు గౌరవం
    • జాబితాలో డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ వంటి ప్రపంచ నేతలు
    Read full story
  • దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
    Thu 11:28

    దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

    • హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం
    • ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు
    • భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV