ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీషర్టులు ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర సర్కారు ఆదేశాలు
- ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించిన మహా ప్రభుత్వం
- ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలి
- నిబంధనలకు అతీతంగా వ్యవహరించవద్దని హెచ్చరిక
ప్రొఫెషనల్ గా ఉండాలని, ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది. ఇప్పటికే ఈ తరహా ఉత్తర్వులను పలు రాష్ట్రాలు జారీ చేశాయి. జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదని ఆదేశాలు జారీ చేశాయి. మహిళలు స్కర్టులు ధరించకుండా కూడా నిబంధనలు విధించాయి. బీహార్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలు ఇలాంటి ఉత్తర్వులను జారీ చేశాయి.