సోనియా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చండి: కేసీఆర్కు దాసోజు శ్రవణ్ లేఖ
- నిన్న సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుక
- ఈ సందర్భంగా కేసీఆర్కు లేఖ రాసిన శ్రవణ్
- సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందన్న ఉత్తమ్
కాగా, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. నిన్న సోనియా 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఓ కార్యక్రమం నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.