చలి పులి పంజా... తెలంగాణలో ఈ సీజన్ లో తొలిసారి 7.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!
- ఆసిఫాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత
- పగటి సగటు అధికం, రాత్రి పడిపోతున్న ఉష్ణోగ్రత
- కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధిక వేడి
సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే, నమోదవుతున్న ఉష్ణోగ్రతలలో చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. కనిష్ఠ సగటు కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా, గరిష్ఠ ఉష్ణోగ్రత కన్నా 3.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఒక్క నల్గొండ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పగటి వేడిమి అధికంగా ఉందని తెలిపారు.