01 Wed 20:42 అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక-చైతన్యల వివాహం నిహారిక మెడలో మూడు ముళ్లు వేసిన చైతన్య రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుక సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్
02 Sun 22:16 ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... స్వాగతం పలికిన ఎంపీలు ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ రిపబ్లిక్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాంక్లేవ్‌లలో పాల్గొననున్న లోకేశ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు ఏపీ విజన్, పెట్టుబడులపై ప్రసంగించనున్న మంత్రి
03 Sun 22:02 హనుమాన్ 3D అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది: సాయి దుర్గా తేజ్ ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'హనుమాన్' జూన్ 25న 3Dలో విడుదల 3D ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్ హనుమాన్ చివరి 20 నిమిషాలు అద్భుతమని కొనియాడిన సుప్రీం హీరో 3Dలో సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న హీరో తేజ సజ్జ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే 3Dలో తీసుకొస్తున్నామన్న నిర్మాతలు
04 Sun 21:48 గూగుల్ సరికొత్త ఆవిష్కరణ... స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్ ట్రాకర్లు! గూగుల్ నుంచి కొత్తగా 'ఫిట్‌బిట్ ఎయిర్' విడుదల స్క్రీన్ లేకుండా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే డివైజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేసే బ్యాటరీ జెమినీ ఏఐ పవర్డ్ హెల్త్ కోచ్‌తో వ్యక్తిగత సూచనలు త్వరలోనే భారత్‌లో విడుదల, రూ.12,000 నుంచి ధర అంచనా
05 Sun 21:36 బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం రూ.1,600 కోట్ల బొగ్గు కుంభకోణం ఆరోపణలను ఖండించిన సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పూర్తి పారదర్శకత ఉందని స్పష్టం 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న వార్తల్లో నిజం లేదని ప్రకటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో తెరపైకి వచ్చిన బొగ్గు గల్లంతు ఆరోపణలు అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని వివరణ
06 Sun 21:05 బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో! వినుకొండలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు చర్యలు ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ఆరోపణ భూకబ్జా కేసులో బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ ఘటన
07 Sun 20:56 మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని ఉపయోగకరమైన హిడెన్ ఫీచర్లపై ఫోకస్ వివిధ యాప్‌ల ఆడియోను వేర్వేరు డివైజ్‌లకు పంపే సౌకర్యం రెండు వాట్సాప్ ఖాతాలు వాడేందుకు డ్యూయల్ మెసెంజర్ ఫీచర్ సున్నితమైన డేటాను దాచుకునేందుకు ప్రత్యేక సెక్యూర్ ఫోల్డర్ ఫొటోలోని నచ్చిన భాగాన్ని సులభంగా కట్ చేసే అడ్వాన్స్‌డ్ టూల్
08 Sun 20:43 నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య సూళ్లూరుపేటోల ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని తిరిగివచ్చిన టీనా రోజా అనే యువతి నరసాపురం స్టేషన్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కారు మాట్లాడుకున్న వైనం మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కొనేందుకు కిందికి దిగిన యువతి కత్తితో దాడి చేసిన మార్గాని రమేశ్ అనే వ్యక్తి యువతి మృతి... దాడిని అడ్డుకోబోయిన కారు డ్రైవర్ కు గాయాలు
09 Sun 20:26 అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ నేటి నుంచి టీజీ20 క్రికెట్ లీగ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన పోటీలు ప్రారంభోత్సవంలో సందడి చేసిన బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు తమన్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేడియం లీగ్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
10 Sun 20:05 జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు! జులైలో చూడాల్సిన ప్రత్యేకతలు ఇవే జులై 3న అంగారకుడు, యురేనస్ అరుదైన కలయిక జులై 6న సూర్యుడికి అత్యంత దూరంగా భూమి జులై 30-31 తేదీల్లో డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం పౌర్ణమి, అమావాస్యతో పాటు శుక్రుడికి దగ్గరగా చంద్రుడు