అలాగైతే వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వెంటనే ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: ఐవైఆర్
- భారత్ బంద్ కు టీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ మద్దతు
- ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా అమలులో ఆయిల్ ఫామ్ చెరకు చట్టాలు
- ఒప్పంద వ్యవసాయ చట్టాలు కూడా
- కేంద్ర వ్యవసాయ చట్టాలకు ఇవే స్ఫూర్తి
‘భారత్ బంద్ కు టీఆర్ఎస్ వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించాయి. దీని అర్థం ఈ పార్టీలు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయా? ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆయిల్ ఫామ్ చెరకు చట్టాలు ఒప్పంద వ్యవసాయ చట్టాలు. అలాగైతే వెంటనే వీటిని రద్దు చేయాలి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు ఇవే స్ఫూర్తి’ అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.