ఆ 'సంతకం' సంగతేంటో చూస్తే జార్జియాలో నేను గెలిచినట్టే: ట్రంప్
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కే ఆధిక్యత
- ఇప్పటికీ తనకు అవకాశాలున్నాయంటున్న ట్రంప్
- సంతకాల ధృవీకరణకు అనుమతించాలంటూ డిమాండ్
- జార్జియాలో గెలిస్తే పరిస్థితులు చక్కబడతాయంటూ ట్వీట్
"అలా జరగలేదో... చాలా తేడాలు వస్తాయి... మరి ఎందుకు ఈ ఇద్దరు రిపబ్లికన్లు సంతకాల ధృవీకరణకు అంగీకరించడంలేదు? జార్జియాలో మేం గెలిస్తే అన్నీ దేనికవే చక్కబడతాయి. మిగతా ఫలితాలు కూడా గాడిన పడతాయి" అంటూ వ్యాఖ్యానించారు.