Mahesh Babu: మరో కొత్త లుక్కులో మహేశ్ బాబు

Another pic of Mahesh Babu attracts many more
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త లుక్కుపై స్పందించారు. యూత్ ఫుల్ గా ఉన్న మహేశ్ తాజా ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఆ ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ క్లిక్ మనిపించారు. లాక్ డౌన్ కాలంలో తరచుగా డిఫరెంట్ హెయిర్ స్టయిల్స్ తో అలరించిన మహేశ్ ఓ యాడ్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫొటో తీయించుకున్నారు.

దీనిపై మహేశ్ స్పందిస్తూ, అవినాశ్ గోవారికర్ వంటి ప్రతిభావంతుడైన ఫొటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రాల్లో ఏది ఫేవరెట్ అంటే ఎంచుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఈ ఫొటోను ఎంచుకుందాం అంటూ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Mahesh Babu
Pic
Social Media
Avinsh Gowarikar

More Telugu News