Wed 10:46 సచిన్ మరో రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ! నేడు ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డే అతి తక్కువ ఇన్నింగ్స్ లో 12 వేల పరుగుల రికార్డు 242వ ఇన్నింగ్స్ లోనే సాధించిన కోహ్లీ 300 ఇన్నింగ్స్ లు తీసుకున్న సచిన్ Read full story
Sat 09:53 క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం! అథ్లెటిక్స్‌లో నిషేధానికి గురైన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానానికి భారత్ 148 మందితో కెన్యాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన వైనం అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయం వెల్లడి డోపింగ్‌ను అరికట్టేందుకు కోచ్‌లు, శిక్షణా కేంద్రాలపై ఏఎఫ్ఐ కఠిన చర్యలు Read full story
Sat 09:47 కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు కేరళలో ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు ఎన్నికల ప్రచారంలో ఆయన భద్రతా సిబ్బందిపై దాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో యూడీఎఫ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన శశిథరూర్ Read full story
Sat 09:46 భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం పంపిణీ వారాంతపు సెలవులు కావడంతో పోటెత్తిన భక్తులు Read full story
Sat 09:42 ఇరాన్‌లో కూలిన అమెరికా F-15E... పైలట్‌ను కాపాడే సర్వైవల్ కిట్ ఇదే! ఇరాన్‌లో F-15E ఘటనతో వెలుగులోకి వచ్చిన 'సెరీ' వ్యవస్థ శత్రు భూభాగంలో పైలట్ల ప్రాణాలను కాపాడే అమెరికా టెక్నాలజీ జీపీఎస్, ఆహారం, మందులతో కూడిన అత్యాధునిక సర్వైవల్ కిట్ Read full story
Sat 09:38 శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత కొండమ్మ తల్లి జాతరలో బాదం పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్థులు ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ Read full story
Sat 09:21 నాసిక్‌లో విషాదం.. కారు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Sat 09:18 విమానాలు కూలినా చర్చలు ఆగవు.. మేం యుద్ధంలో ఉన్నాం: ట్రంప్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు విమానాల కూల్చివేత ఇరాన్‌తో చర్చలపై ప్రభావం చూపదన్న డొనాల్డ్ ట్రంప్ ఒక విమానంలోని పైలట్‌ను రక్షించగా, మరొకరి పరిస్థితిపై గందరగోళం రెండో విమానం ప్రమాదానికి గల కారణాలపై వీడని సందిగ్ధత Read full story
Sat 09:11 ఏపీలో ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం..అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి Read full story
Sat 09:06 హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం హైదరాబాద్-శ్రీశైలం మధ్య హెలీ టూరిజం ప్లాన్ సోమశిల మీదుగా కృష్ణానది అందాల వీక్షణ త్వరలో అందుబాటులోకి రానున్న హెలికాప్టర్ సేవలు వీఐపీ దర్శనంతో కూడిన ప్యాకేజీల రూపకల్పన Read full story