ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్వామిగౌడ్ కు ఏం జరిగిందో ఆయనే చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్
    Fri 12:03

    స్వామిగౌడ్ కు ఏం జరిగిందో ఆయనే చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్

    • టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన స్వామిగౌడ్
    • టీఆర్ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరన్న శ్రీనివాస్ గౌడ్
    • మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి
    Sun 13:08

    వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి

    • వైఎస్ కుటుంబంలోని మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్
    • జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీటెక్ రవి
    • 1962లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని వెల్లడి
    • తమకు అడ్డు వచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుపెట్టిందన్న రవి
    • జగన్ తన గత చరిత్ర తెలుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు 
    Read full story
  • భారత్-అమెరికా బంధం చాలా ప్రత్యేకం.. ప్రపంచ వేదికపై కలిసి పనిచేద్దాం: మార్కో రూబియో
    Sun 12:57

    భారత్-అమెరికా బంధం చాలా ప్రత్యేకం.. ప్రపంచ వేదికపై కలిసి పనిచేద్దాం: మార్కో రూబియో

    • భారత్, అమెరికా కేవలం మిత్రదేశాలు కావని, వ్యూహాత్మక భాగస్వాములన్న రూబియో
    • ఈ భాగస్వామ్యం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
    • ఇప్పటికే పటిష్టంగా ఉన్న బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడి
    Read full story
  • బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి
    Sun 12:42

    బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి

    • క్వెట్టాలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి
    • మృతుల్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు
    • కారు బాంబుతో దాడి చేసినట్లు వెల్లడి
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో!
    Sun 12:23

    ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో!

    • లక్నోలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళం
    • చీర్ లీడర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు అభిమానులు
    • రంగంలోకి దిగి అభిమానులపై చర్యలు తీసుకున్న పోలీసులు
    Read full story
  • ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి
    Sun 12:14

    ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి

    • ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా
    • హీరోయిన్లుగా నటించిన తమన్నా, దీక్షా సేథ్
    • ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంపైనే లారెన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారన్న డార్లింగ్ స్వామి
    Read full story
  • విజయ్ దేవరకొండ సరసన ప్రీతి ముకుందన్ స్పెషల్ సాంగ్
    Sun 12:02

    విజయ్ దేవరకొండ సరసన ప్రీతి ముకుందన్ స్పెషల్ సాంగ్

    • విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్లో 'రౌడీ జనార్ధన'
    • దిల్ రాజు నిర్మాణంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ సినిమా
    • స్పెషల్ సాంగ్ కోసం ప్రీతి ముకుందన్‌తో చర్చలు
    Read full story
  • రామ్ చరణ్ మాస్ స్టెప్పులు కేక‌.. వచ్చేసిన ‘హల్లల్లల్లో’ వీడియో సాంగ్!
    Sun 12:00

    రామ్ చరణ్ మాస్ స్టెప్పులు కేక‌.. వచ్చేసిన ‘హల్లల్లల్లో’ వీడియో సాంగ్!

    • 'పెద్ది' మూవీ నుంచి ఐటెం సాంగ్ ‘హల్లల్లల్లో’ విడుదల
    • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఫుల్ వీడియో సాంగ్
    • రామ్ చరణ్ స్టెప్పులు, రస్టిక్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా
    • ఆకట్టుకుంటున్న రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ
    Read full story
  • కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు.. మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు: ఉదయనిధి స్టాలిన్
    Sun 11:40

    కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు.. మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు: ఉదయనిధి స్టాలిన్

    • విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర ఆగ్రహం
    • కాంగ్రెస్‌కు కృతజ్ఞత, పద్ధతి లేవన్న ఉదయనిధి స్టాలిన్
    • దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమని సంచలన ఆరోపణ
    • నటుడు విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని ఎంకే స్టాలిన్ వ్యాఖ్య
    • డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ విజయ్ పార్టీ వైపు మొగ్గు
    Read full story
  • రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్
    Sun 11:20

    రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్

    • సువేందు అధికారి, షిండేకు ఇచ్చినట్టుగా రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న అర్వింద్
    • ఆఫర్ తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పాశ్చాత్తాప పడొచ్చని వ్యాఖ్య
    • భగీరథ్ పై పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన అర్వింద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV