01 Thu 11:17 రేపు ఆస్ట్రేలియాతో తొలి వన్డే... అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ! 12 వేల పరుగులకు 133 పరుగుల దూరం సాధిస్తే అతి తక్కువ ఇన్నింగ్స్ రికార్డు శుక్రవారం సిడ్నీ వేదికగా తొలి వన్డే
02 Wed 11:39 హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ పేరు ట్రంప్ పేరుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్ డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ తీర్మానం
03 Wed 11:37 రాయదుర్గం భూముల వివాదానికి ముగింపు.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ? పరిష్కారం దిశగా రాయదుర్గం భూవివాదం హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు ఎస్‌బీఐ సుముఖత? ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల భూమికి అంగీకారం టీజీఐఐసీ, ఎస్‌బీఐ మధ్య మరో విడత చర్చలు ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీల పునరుద్ధరణకు నిర్ణయం
04 Wed 11:33 భారత్‌కు ఊరట.. 4 నెలల కనిష్ఠానికి ముడి చమురు ధరలు 76 డాలర్ల సమీపంలో బ్రెంట్ క్రూడ్ ధర డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 72 డాలర్లు నెల రోజుల్లో 20 శాతానికి పైగా తగ్గిన ధరలు అమెరికా-ఇరాన్ చర్చలతో తొలగిన సరఫరా భయాలు భారత్‌కు దిగుమతి వ్యయంలో ఊరట
05 Wed 11:25 పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం! ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన సియా గోయల్ లోనావాలా సమీపంలోని లోహగడ్ కోటపై నుంచి లోయలోకి తోసివేసిన వైనం ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్స్టాలో కన్నీటి పోస్ట్ పెట్టిన నిందితురాలు పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కేతన్‌ను హతమార్చినట్లు అంగీకరించిన సియా, ఆమె ప్రియుడు
06 Wed 11:20 140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం! అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం చైనా ఇంధన సరఫరాకు తాత్కాలికంగా తొలగిన ఆటంకాలు చైనా ముడి చమురు దిగుమతుల్లో సగం హర్మూజ్ జలసంధి నుంచే భారీ చమురు నిల్వలు, రష్యా దిగుమతులతో నెట్టుకొస్తున్న డ్రాగన్
07 Wed 11:17 గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది? గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ ఒకే మొక్క నుంచి తయారీ గ్రీన్ టీలో కాటెకిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికం రక్తంలో చక్కెర నియంత్రణకు గ్రీన్ టీ ఉపయోగకరం బ్లాక్ టీ గుండె, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు ఆరోగ్య లక్ష్యాలను బట్టి టీ ఎంపిక చేసుకోవాలని నిపుణుల సూచన
08 Wed 11:14 జీతం లక్ష.. చేతిలో సేవింగ్స్ సున్నా.. ఉద్యోగులను ముంచుతున్నవి ఈ అలవాట్లే! లక్ష జీతం సంపాదిస్తున్నా పొదుపు చేయలేకపోతున్న పట్టణ నిపుణులు ఆదాయంతో పాటు ఖర్చులు పెంచుకోవడమే ప్రధాన సమస్య నగరాల్లో భారీ అద్దెలు, ఈఎంఐలతో తరిగిపోతున్న జీతాలు జీతం రాగానే పొదుపు చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు
09 Wed 11:07 అభిమాని పులి సీత 11 ఏళ్ల కల.. నెరవేర్చిన చిరంజీవి వైరల్ అయిన ఇంటర్వ్యూతో పులి సీత కలను నెరవేర్చిన చిరంజీవి అభిమానిని స్వయంగా ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించిన మెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చిన నటి గిఫ్ట్ విలువ ధరలో కాదు, ఇచ్చే ప్రేమలో ఉంటుందన్న చిరంజీవి ఇది జీవితంలో మరచిపోలేని రోజంటూ పులి సీత భావోద్వేగం
10 Wed 10:55 సిబ్బందిని నిర్బంధించారన్న ఆరోపణలు.. నటుడు జయం రవి ఇంట్లో పోలీసుల విచారణ నటుడు రవి మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇంట్లో పనిచేసేవారిని నిర్బంధించారని ఆరోపణ దొంగతనం జరిగిందనే కోణంలో ప్రశ్నించినట్లు నటుడి వెర్షన్ రెండు పక్షాల వాదనలపై కొనసాగుతున్న పోలీసుల విచారణ