01 Mon 12:23 కూతురిని ప్రేమించాడని... రాత్రంతా చావగొట్టారు, తెల్లారి పెళ్లి చేశారు! ఉత్తరప్రదేశ్ లో ఘటన ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు పోలీసు స్టేషన్ లో జరిగిన పంచాయతీ మరుసటి రోజే ఇద్దరికీ పెళ్లి
02 Thu 14:11 పాకిస్థాన్‌లో అంతా ఐఎస్‌ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్ ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్య ఏకంగా స్పీకర్ నివాసంలో అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడి
03 Thu 13:54 తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు తుప్పు పట్టిన కత్తులు, బ్లేడ్‌లు వాడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు ఫుడ్ గ్రేడ్, తుప్పు నిరోధక పరికరాలే వినియోగించాలని సూచన లేదంటే ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్ చేయాలని ఆదేశం నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలని హెచ్చరిక
04 Thu 13:46 రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన స్టాల్‌ను ప్రారంభించిన మాధవ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మోదీ వినూత్న పథకాలను ప్రారంభించారని వెల్లడి తక్కువ ప్రీమియంతో సామాన్యులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాలు ఉన్నాయన్న మాధవ్
05 Thu 13:39 ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా? ఎన్‌పీసీఐతో కలిసి వ్యవస్థ అభివృద్ధి ఇప్పటికే టెస్టింగ్ పూర్తయినట్లు సమాచారం త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అమల్లోకి వస్తే 75 శాతం వరకు నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం
06 Thu 13:32 అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి తాము దీనిపై రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్య సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్
07 Thu 13:20 విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్ ఇచ్చిన ఎంపీలు! 9 మంది ఎంపీల్లో ముగ్గురే సమావేశానికి హాజరు ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి ఆరుగురు ఎంపీల గైర్హాజరు గైర్హాజరైన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లుని వ్యాఖ్య మిగతావాళ్లు ద్రోహులంటూ విమర్శలు
08 Thu 13:20 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు వాట్సాప్ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి ఇంప్రూవ్ మెంట్ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్
09 Thu 13:00 విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్‌తో షాప్ రద్దీ ప్రాంతంలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
10 Thu 12:51 ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తెలుగు రీమేక్ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్ గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం జూన్ 18 నుంచి స్ట్రీమ్ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి