ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దక్షిణాఫ్రికాలో కరోనాతో గాంధీ ముని మనవడు సతీశ్‌ ధూపేలియా మృతి
    Mon 11:59

    దక్షిణాఫ్రికాలో కరోనాతో గాంధీ ముని మనవడు సతీశ్‌ ధూపేలియా మృతి

    • దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మృతి
    • జోహన్నెస్‌బర్గ్‌లో నివసించిన సతీశ్
    • మీడియాలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పని
    Read full story
  • యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు
    Mon 15:18

    యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు

    • సోషల్ మీడియాలో క్రీస్తు వేషంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసిన ట్రంప్
    • విమర్శలు వ్యక్తం చేస్తున్న మత సంఘాలు
    • ఫొటోను సమర్థిస్తున్న ట్రంప్ మద్దతుదారులు
    Read full story
  • మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Mon 15:08

    మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకా దిగ్బంధనం ప్రారంభం
    • తమ పోర్టుల భద్రతకు ముప్పు వస్తే గల్ఫ్‌లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిక
    • శాంతి చర్చల విఫలమైన తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు
    • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు సరఫరాపై మరోసారి తీవ్ర ప్రభావం
    Read full story
  • కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై ప‌వ‌ర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!
    Mon 15:06

    కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై ప‌వ‌ర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!

    • ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన రామ్ చరణ్
    • చరణ్‌ను గ్లోబల్ ఫోర్స్ అంటూ అభివర్ణించిన పత్రిక
    • హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా జరిగిన ఈ ఫోటోషూట్
    • ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హాజరైన చరణ్
    Read full story
  • 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్
    Mon 14:52

    'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్

    • గోపీచంద్ 33వ చిత్రంగా ‘భరతవర్ష : సాగా ఆఫ్ శూల’
    • 7వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో సినిమా
    • ఇంతకు ముందెన్నడూ చూడని వారియర్ పాత్రలో గోపీచంద్
    • ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • త్వరలో విడుదల తేదీ ప్రకటన
    Read full story
  • ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు
    Mon 14:52

    ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు

    • సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు
    • రైతులు పంటను మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన
    • సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదని విమర్శ
    Read full story
  • ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో!
    Mon 14:48

    ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో!

    • దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల నివాళి
    • ఆమె తమ కుటుంబ సభ్యురాలంటూ సచిన్ భావోద్వేగ ట్వీట్
    • గతంలో సచిన్‌ను గవాస్కర్, రిచర్డ్స్ కలయికగా అభివర్ణించిన ఆశా
    • ఇటీవల సచిన్ కుమారుడి వివాహానికి హాజరైన లెజెండరీ సింగర్
    • ఆమె పార్థివదేహం వద్ద సచిన్ దంపతులు కన్నీటి పర్యంతం
    Read full story
  • భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ
    Mon 14:34

    భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ

    • 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతోందన్న మోదీ
    • భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు బలోపేతం చేస్తారన్న మోదీ
    • సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందన్న మోదీ
    Read full story
  • అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు
    Mon 14:26

    అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు

    • ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
    • రైతుల త్యాగాలను, సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్రపతి ప్రశంసించారని లోకేశ్ వెల్లడి
    • అమరావతి ప్రస్థానంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్రపతికి అందజేత
    Read full story
  • గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్!
    Mon 14:11

    గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్!

    • మరణానికి కొన్ని వారాల ముందే ఆశా భోంస్లే చివరి పాట విడుదల
    • బ్రిటిష్ బ్యాండ్‌తో కలిసి పాడిన 'ది షాడోవీ లైట్' ఆమె చివరి గీతం
    • జీవితం, సంగీతం, మోక్షంపై తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో వివరణ
    • సంగీతంలో లీనమవ్వడమే తనకు మోక్షమని చెప్పిన ఆశా భోంస్లే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV