బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం
- నాచారంలో ఆత్మహత్యాయత్నం చేసిన విజయలతారెడ్డి
- బీజేపీ టికెట్ రాలేదని మనస్తాపం
- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కారణమని ఆవేదన
ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.