GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. రెండో జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్

TRS releases second list of candidaes
షార్ట్స్‌లో చూడండి
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ  ఇతర పార్టీల కంటే వేగంగా దూసుకుపోతోంది. 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్... కాసేపటి క్రితం రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 125 మంది పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది.

టీఆర్ఎస్ రెండో జాబితా:
  • మల్లాపూర్ ‌- దేవేందర్‌ రెడ్డి
  • రామంతపూర్ ‌- జోత్స్న
  • బేగంబజార్ ‌- పూజా వ్యాస్‌ బిలాల్‌
  • సులేమాన్‌ నగర్‌ - సరితా మహేష్‌
  • శాస్త్రిపురం - రాజేశ్ ‌యాదవ్‌
  • రాజేంద్రనగర్ ‌- శ్రీలత
  • హిమాయత్‌ నగర్ ‌- హేమలత యాదవ్‌
  • బాగ్‌ అంబర్‌ పేట - పద్మావతి రెడ్డి
  • భోలక్‌ పూర్ ‌- నవీన్‌ కుమార్‌
  • షేక్‌ పేట్ ‌- సత్యనారాయణ యాదవ్‌
  • శేరిలింగంపల్లి - రాగం నాగేందర్‌ 
  • అడ్డగుట్ట - ప్రసన్న లక్ష్మి
  • మెట్టుగూడ - రాసూరి సునీత
  • బౌద్ధనగర్‌ - కంది శైలజ
  • బేగంపేట్ ‌- మహేశ్వరి శ్రీహరి
  • వివేకానందనగర్‌ కాలనీ - రోజా రంగారావు
  • వినాయక్‌ నగర్ ‌- బద్ధం పుష్పలతరెడ్డి
  • బాలానగర్‌ - రవీందర్ ‌రెడ్డి
  • కూకట్‌ పల్లి - సత్యనారాయణ జూపల్లి
  • మైలార్‌ దేవ్‌ పల్లి - ప్రేమ్ ‌దాస్‌ గౌడ్‌
ఈ నెల 20 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Go Back to Shorts
GHMC Elections
TRS
Candidates
2nd List

More Telugu News