ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాధ్యతాయుత ప్రభుత్వంగా ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నాం: సజ్జల
    Wed 17:43

    బాధ్యతాయుత ప్రభుత్వంగా ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నాం: సజ్జల

    • ఎన్నికలు ఎప్పుడు జరిగినా 90 శాతానికి పైగా సీట్లను సాధిస్తాం
    • వేలాది కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు?
    • కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ భావన
    Read full story
  • జగన్‌పై మంత్రుల ఫైర్.. తుగ్లక్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు
    Sun 13:09

    జగన్‌పై మంత్రుల ఫైర్.. తుగ్లక్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు

    • జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారన్న మంత్రి పార్థసారథి
    • మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారని విమర్శ
    • విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు
    • రాజధాని రైతులను అవమానించినందుకే ప్రజలు తీర్పు ఇచ్చారన్న మంత్రులు
    Read full story
  • ‘మైసా’ నుంచి రష్మిక ఇంటెన్స్ లుక్.. పుట్టినరోజున పవర్‌ఫుల్ పోస్టర్!
    Sun 12:47

    ‘మైసా’ నుంచి రష్మిక ఇంటెన్స్ లుక్.. పుట్టినరోజున పవర్‌ఫుల్ పోస్టర్!

    • రష్మిక పుట్టినరోజున 'మైసా' నుంచి కొత్త పోస్టర్ విడుదల
    • గాయాలతో, రక్తమోడుతున్న ముఖంతో ఉన్న రష్మిక పవర్‌ఫుల్ లుక్
    • గోండు యువతి పాత్రలో మునుపెన్నడూ చూడని అవతారం
    • పాన్-ఇండియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం
    Read full story
  • వైట్‌హౌస్‌లో పలుకుబడి కోసం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అనిల్ అంబానీ!
    Sun 12:32

    వైట్‌హౌస్‌లో పలుకుబడి కోసం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అనిల్ అంబానీ!

    • లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధాలు
    • ట్రంప్ ప్రభుత్వంలో పలుకుబడి కోసమే ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అంబానీ
    • వైట్‌హౌస్ సమాచారం అందిస్తానని చెప్పి నమ్మించిన ఎప్‌స్టీన్
    • ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడిగా సలహాలు ఇచ్చిన వైనం
    • అరెస్టుకు కొద్దిరోజుల ముందు ఎప్‌స్టీన్‌తో అంబానీ భేటీ
    Read full story
  • భారత టెస్టు జట్టు ప్రక్షాళనకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. లక్ష్మణ్ నేతృత్వంలో 64 మందితో టాలెంట్ హంట్
    Sun 12:10

    భారత టెస్టు జట్టు ప్రక్షాళనకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. లక్ష్మణ్ నేతృత్వంలో 64 మందితో టాలెంట్ హంట్

    • టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టును బలోపేతం చేసేందుకు బీసీసీఐ ప్రణాళిక
    • వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో 'రెడ్ బాల్' క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి
    • 64 మంది యువ క్రికెటర్లతో ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్ నిర్వహణ
    • రంజీ, ఐపీఎల్‌తో పాటు జూనియర్ క్రికెట్ నుంచి ఆటగాళ్ల ఎంపిక
    • ఎమర్జింగ్, ఇండియా-ఏ జట్లకు కొత్త ఆటగాళ్లను సిద్ధం చేయడమే లక్ష్యం
    Read full story
  • హైదరాబాద్‌లో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి
    Sun 11:52

    హైదరాబాద్‌లో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి

    • హైదరాబాద్ మాదాపూర్‌లో స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం
    • మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి
    • ప్రమాదంలో ఆమె భర్తకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
    • డ్రైవర్ పరారీ, క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
    Read full story
  • పిక్చర్ అభీ బాకీ హై.. సొంత పార్టీ నేతలకు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్
    Sun 11:27

    పిక్చర్ అభీ బాకీ హై.. సొంత పార్టీ నేతలకు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్

    • సొంత పార్టీ నేతల విమర్శలపై స్పందించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
    • పంజాబ్ సమస్యలు ప్రస్తావించలేదన్న ఆరోపణలను ఖండించిన ఎంపీ
    • రాజ్యసభలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్
    • తనపై ఒక పథకం ప్రకారం దాడి జరుగుతోందని ఆరోపణ
    • "పిక్చర్ అభీ బాకీ హై" అంటూ సహచరులకు హెచ్చరిక
    Read full story
  • మా వాడిని రక్షించాం.. అమెరికా సైనిక చరిత్రలోనే సాహసోపేతమైన రెస్క్యూ: ట్రంప్
    Sun 11:12

    మా వాడిని రక్షించాం.. అమెరికా సైనిక చరిత్రలోనే సాహసోపేతమైన రెస్క్యూ: ట్రంప్

    • ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్ రెండో పైలట్‌ను రక్షించిన అమెరికా
    • సైనిక చరిత్రలోనే ఇది అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ అని ట్రంప్ వెల్లడి
    • శత్రువుల కళ్లుగప్పి పర్వత ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించిన సైన్యం
    • ఒక పైలట్‌ను రక్షించినా రెండో ఆపరేషన్ కోసం రహస్యంగా ఉంచిన వైనం
    • పైలట్‌ను పట్టిస్తే ఇరాన్ 60,000 డాలర్ల రివార్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ రక్షణ
    Read full story
  • కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు!
    Sun 10:52

    కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు!

    • కవిత కొత్త పార్టీకి 'టీఆర్ఎస్' పేరు పెట్టే యోచన
    • ఈ నెల 25న పార్టీ ఆవిర్భావం.. జయశంకర్ సిద్ధాంతాలే స్ఫూర్తి
    • జెండాలో గులాబీ రంగు ఉండదు.. కాంగ్రెస్‌తోనే ప్రధాన పోరు అన్న క‌విత‌
    • మహిళా రిజర్వేషన్ వస్తే సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేసే అవ‌కాశం
    Read full story
  • భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి
    Sun 10:30

    భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి

    • భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు
    • భారత్ సైనిక చర్యకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిక
    • భారత్ ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు
    • రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా పాక్ మంత్రి వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV